Uma at the Airport

విమాననిలయం లో
ఉమా ఇంక ఆమే అమ్మ విమాననిలయం కు వెళ్లారు. విమాననిలయం వారి ఇల్లు
నుండి చాలా దూరంగా ఉంది. వారు చాలా దక్షిణం వెళ్ళాలి. వారు కారు లో గంట సేపు
ఉన్నారు. విమాననిలయం బయిట చాలా పెద్ద విమానాలు ఉన్నాయి. కట్టడము ముందర ఎనిమిది
సైన్లు ఉన్నాయి. కవితకు కోర్ట్నీ ఫ్లైటు ఎక్కడఅని తెలుసు అందుకే ఆమే నలపు తలుపు
తెరిచింది. ఉమా ఆమే అమ్మ తో నడిచింది. లోపల మనిషులు ఇంక వారి సామానులు ఉన్నాయి.
వారికి ఆకలి వేస్తోంది ఏందుకంటే వారు నాష్తా తినలేదు. కొందరు వార్తా పత్రిక
చదివారు.
ఉమా: “ఎంతమంది మనుషులు ఇక్కడ, అమ్మ?”
కవిత: “చాలా మంది మనుషులు”
ఉమా: “కోర్ట్నీ ఎక్కడ?”
కవిత: “ఇప్పుడు కోర్ట్నీ ఇమ్మిగ్రేశోన్ లో ఉంది.”
ఒక పెద్ద బ్లాండ్ అమ్మాయి వారి దగ్గర వచ్చింది.
కోర్ట్నీ: “కవిత-గారా?” అమ్మాయి అడిగింది.
కవిత: “అవును, నా పేరు కవిత. ఇది ఉమా. మీ ఫ్లైట్ ఎలాఉంది?”
కోర్ట్నీ: “నా ఫ్లైట్ బాగుంది, కాని నాకు ఇప్పుడు నాకు ఆకలి వేసింది ఇంక అలసిన ఉన్నాను.”
కవిత: “రండి, తినండి! ఉమా, బిస్కుట్ కోర్ట్నీకి ఇవ్వండి.”
వారు కారికి వెళ్లారు.

కారు లో:
కవిత: “కూర్చండి. ఈ భోజనం తిసుకోండి. చెప్పండి, మీ ప్రయాణం ఎలాఉంది?”
కోర్ట్నీ: “ధన్యవాదము. నా ప్రయాణం చాలా పొడుగుగా కాని బాగుంది. నిన్న ఉదయము నేను నా ఇల్లు నుండి వెళ్ళాను.  నా ప్రయాణం ఇరవై గంటల సేపు. నేను నా అమ్మ ఇంక నా అమ్మమ పిలవాలి.”
కవిత: “పర్వాలేదు. ఆతరవాత మీరు పడకోవాలి. ఉమా గది మీరు వాడాచు. సరెనా? కాని, మీ కిటికి బయిట హైదరాబాద్ ఉంది. తప్పకుండ చూడండి.”

In this first Uma story, Uma goes to the airport to greet Courtney who has just arrived from America. I use a lot of imperatives (please, eat, sit, tell me, etc.) which were the first verb forms I learned in Telugu. I did this by writing dialogues at the airport and in the car, so I could write how Telugu people would speak. Instead of writing a story, this is more like a play. This helps my writing skills but also my speaking, since I am thinking out how a dialogue would happen in Telugu.

At the end of the story Courtney is in the car looking at Hyderabad from her window for the first time. I like to think of it as art imitating life (or at least my future life…).

Leave a comment

Filed under Uma - A Telugu Novella

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s