My favorite personality – Ann Dunham


నా ఇష్టమైన మనిషి Stanley Ann Dunham. ఆమె అధ్యక్షుడు ఒబామా అమ్మ. ఆమె మనుషులు చదువుతుంది, కాబట్టి ఆమె ఇండొనీషియా లో మనుషులు చదివింది. ఆమెకు ఇద్దరు పిల్లలు: అధ్యక్షుడు ఒబామా ఇంక ఇంకొక కూతురు పేరు మాయ. మాయ నాన్న ఒక ఇండొనీషియా మనిషి ఇంక ఆమె తన అమ్మతో అమెరిక ఇంక ఇండొనీషియా లో ఉంది. యన్కు తన పిల్లలు కోసం ఒక మంచి విద్య కావాలి. అందుకే వారికు వేరే మనుషులు తెలుసు. యన్ చాలా తెలివైన మహేలా ఉంది. పని లో ఆమె గ్రామములు ఆమె మనుషులు ఇంక వారి పని చదివింది. ఆమెకు ఇండొనీషియా భాష వచ్చు అందుకే వారికి ఆమె చాలా ఇష్టం. ఆమె రాల పని గురించి నేర్చకుంది ఇంక ఆమె దిని గురించి రాసింది తన PhD కోసం. ఇంక ఆమె చాలా వ్యవస్థలు కోసం పని చేసింది. అక్కడ ఆమె పేదవాళకు సహాయం చేసింది. ఆమె చిన్న అప్పులు వారికి ఇచ్చింది. నా ఉద్దేశం లో ఆమె నిండు జీవితం విద్యార్ధిగా ఉంది. ఇంక ఆమె చాలా సంతోషంగా ఉంది. ఆమె నవ్వింది. ఆమెకు దగ్గర చాలా స్నేహితులు ఉన్నారు. ఆమె ప్రతి రోజు రాసింది. ఆమె ఒక గోప్పామే.


నేను పుస్తకం లో Ann గురించి చదివేను. ఈ పుస్తకం పేరు “A singular woman” చాలా మనుషులుకు ఒబామా తెలుసు కన్ని ఉత్తి కొన్ని మనుషులుకు తన అమ్మ తెలుసు. అందుకే ఒక రచయిత్రి యన్ గురించి రాసేరు. ఆమె ఇండొనీషియా కి వెళ్ళింది ఇంక ఆమె జావా ఇంక బలి లో యన్ స్నేహితురాలుతో మాట్లాడింది. అందరు మనుషులు ఆమెకు చెప్పేరు ‘యన్ చాలా బాగా మనిషి ఉంది.’ రచయిత్రి వార్తా పత్రిక ‘NYTimes’ కోసం రాస్తుంది అందుకే నేను NYTimes  లో ఒక వార్తా కథ ఈ పుస్తకం గురించి చదివేను. ఆతరవాత నాకు కథ చదవాలని ఉంది. నేను ఒక కాపీ పుస్తకం కొట్టు లో కొన్నేను ఇంక నేను ఈ పుస్తకం నాలుగు రోజులుకి చదివేను. నేను త్వరగా చదివేను ఇందుకంటే ఈ మహేల చాలా దివ్యమైనది . ఆతరవాత నేను నా కాపీ నా అమ్మ కి ఇచ్చెను. ఆమెకు కూడా ఈ పుస్తకం ఇంక ఈ మనిషి ఇష్టం.

Since I have one of my language tests coming out, I am practicing a few of the topics I might be asked about during the oral part of the exam. This particular entry is about my favorite personality. For the test itself I will have to talk about a topic for a full ten minutes, so in this post I tried to write everything I could think of about Ann Dunham – where I bought the book about her, where I first read about it, who I lent it to after (my mom). I started it thinking it was going to be difficult to speak in a language I started learning in September for ten minutes straight, but if I use everything I have learned to fill the time, even simple things, it works.

On another note, for anyone who hasn’t read the biography A Singular Woman, I highly recommend it. I think you might have to have a bit of an interest in anthropology/micro-finance and/or Indonesia (since this is where most of the story takes place), but reading about Ann reveals a lot Obama and his character. For instance, all Indonesians say Obama is halus, a huge compliment in Indonesia, which means someone who is in control of his emotions. Oddly enough Obama is often criticized for his lack of emotions in America, but it is something he probably learned during formative years in Indonesia. That aside, I think Ann Dunham is a really interesting character in her own right – she basically started micro-financing in Indonesia. She was known all over the country as this crazy woman who spoke fluent Indonesian and studied blacksmithing in remote villages in Central Java for her PhD. Add to that the fact that she was married to an Indonesian in the 60’s, and raised a half-black child in Indonesia, and you can understand why I will be able to fill up ten minutes of Telugu time talking about her life.

1 Comment

Filed under Uncategorized

One response to “My favorite personality – Ann Dunham

  1. kk

    naaku kooda halus manushulu ishtam kaani nenu assalu halus manishini kaadu! avvalenu 🙂 ee pustakam nenu tappakunda chaduvutaanu…naaku ann koduku kanna ann chaala nacchaaru!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s