A Visit to an Artist’s House

ఈ రోజు మేము ఒక కలాకారురాలు ఇంటి కి వెళ్ళాము నా బయిట వెళ్ళే రోజు కోసం. గత వారము మేము ఒక కళా కట్టడము తిరిగేము, కాని ఈ ఇంటి లో చాలా వేరే వేరే చిత్రములు ఉన్నాయి. అందుకే నాకు ఈ కళా ఆ కళా ఇష్టం. కలాకారురాలు (ఆమె పేరు శాంతి) తమిళ్ నాడు నుండి కాని ఇంచుమించు పన్నెండు సంవత్సరాలు ఆమె D.C. లో ఉంటుంది. తన పిల్లలు బడి కి వెళ్ళిన తర్వాత ఆమె వేయటం మొదలు పెట్టుతుంది. నా ప్రియమైన చిత్రములు మొదటి చిత్రములు ఉన్నాయి.

ఒక చిత్రము లో ఆమె భ్రహ్మ ఇంక కాలం గురించి రంగు వేసింది. ఆమె వేరే దేవతలు కాలములు ఇంక మనుషులు కాలం గురించి నాకు చెప్పింది. ఒక కథ హిందూ మతము లో ఇంక విజ్గ్ఞానము లో కాలము గురించి ఉంటుంది: ఇంకొక ప్రపంచము లో కాలం త్వరగా, ఆలస్యముగా జిరుగుతుంది. చిత్రము లో ఒక దేవ (భ్రహ్మ) ఒక హంస మీద కూర్చొన్నారు. ఆయన కుడి పక్కన ఒక చంద్ర ఉన్నాడు. ఆయన ఎడమ పక్కన ఒక సుర్య్దుడు ఉన్నాడు. ఆయన చుట్టూ శాంతి కాలం గురించి రాసింది. ఆమె కలం కరి చేసింది. ఇది ఒక పాతకాలం పధ్ధతి ఉంది. ఈ చిత్రమి నా మనుసుకి తగిలింది.

రెండవ ప్రియమైన చిత్రము విష్ణు గురించి ఉంది. దిని లో పది హిందూ అవతరాలు ఇంక  కింద, మీద చాలా జంతువులు ఉన్నాయి. ఈ జంతువులు నా ప్రపంచము ఇంక విజ్గ్ఞానము లో చిహ్నములు.  మధ్య లో ఈ వేరే హిందూ అవతరాలు సంబంధము మనుషులు జంతువులు మధ్య గురించి ఉంది. విష్ణు చిహ్నం పసుపు రంగు పట్టు ఉంటుంది, కాబట్టి శాంతి చుట్టూ పసుపు రంగు వేసింది. ఈ చిత్రము అన్నిటి కంటి నా ప్రియమైన చిత్రము ఉంది. కాని నాకు తన భాషలు చిత్రములు కుడా ఇష్టం.

ఆమె తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, ఉర్దూ, గుజరాతి, అన్ని భాషలు గురించి రంగులు వేసింది. తెలుగు చిత్రము కొంచం ఆధునిక ఉంది. దిని లో హల్లులు ఇంక అచ్చలున్నాయి. ఆమె నాకు చెప్పింది ‘హల్లలు ప్రపంచము గురించి ఉన్నాయి ఇంక అచ్చలు ఆధ్యాత్మిక ప్రపంచము గురించి ఉన్నాయి. ఆమె ఉద్దేశం లో పసుపు రంగు ఇంక ఆక పచ్చ రంగు తెలుగు రంగులు. ఈ రంగులు తన చిత్రము లో కొంచం కలిపి ఉన్నాయి, నీళ్ళ లాగా.

నాకు తన ఉర్దూ చిత్రము కుడా ఇష్టం. దిని లో ఒక తలుపు మీద ఉర్దూ మాటలు ఆమె రాసింది. ఈ చిత్రము పక్కన గంభిరము తెలుగు చిత్రము కంటే కాని ఇది కుడా అందమైనది.   తన కల చిత్రములు కొంచం ఎరుపు బొట్టులు ఉంటాయి ఎందుకంటే ఒక సరి ఆమె ఎరుపు బొట్టులు గురించి కల కనింది. ఆమె అన్ని చిత్రములు లో వేరే పద్ధతులు చేసింది, కాబట్టి  ఆమెకు చాలా వేరే అందమైన చిత్రములు ఉన్నాయి. దర్శకులు రసికులు కోసం తన చిత్రములు లో చాలా చిహ్నములు ఉంటాయి. భారత్ మనుషులు, అమెరిక మనుషులు, మతము మనుషులు విజ్గ్ఞానము మనుషులు, అందరు కోసం ఈ చిత్రములు మనుసుని లాగగలవు.

This past Friday I had the privilege to go see an Indian-American artist named Shanthi Chandrasekar, both to see her paintings and chat with her about art. She is originally from Tamil Nadu and a lot of her art has an Indian bend to it (check out the paintings of Brahma, Vishnu, etc.). However she also studied science so her paintings contain elements of both science and religion: she thinks these two areas are not mutually exclusive but in fact depend on each other. She mentioned the twin paradox (the idea that if there were two identical twins and one orbited around the earth and one just stayed on the ground, the one in outer space would age more slowly) as an example of science and religion’s similarity. In Hinduism I was told that one year on the earth is the equivalent of just a day in the life of a God or Goddess: it’s the same idea as the Twin Paradox. In another painting she shows the evolution of Hindu avatars in a line (one avatar is part animal while later one of the avatars is riding on a horse), as well as examples of animals to show the concept of evolution both in science and religion.

I also really enjoyed her language series (check out the Telugu painting pictured here). Since Telugu requires both consonants and vowels merged together to create letters/symbols and words, and because vowels seem to come from inwards and consonants from the mouth itself (we have to touch our tongue to our mouth to create a hard consonant, whereas vowels can be hummed from within), she thinks that consonants, represent the material world and vowels the spiritual world. In all of the language paintings she uses different colors to represent the language to her. Telugu’s colors are green and yellow which seem to fit (green is also my favorite color too!), and in the painting itself the colors are mixing with each other. Maybe this represents the flexibility of the language? It also represents the fertility of the land – Andhra is known as one of the bread baskets of India.

Hope you enjoy the photos! If only we could all afford to have one of these beautiful paintings in our Telugu classroom. Here is a link to her upcoming show if anyone is interested: http://dcacdecathlon.wordpress.com/

And here is a video of me talking in Telugu about my trip!

This is a short description of MF Hussain’s ‘Mother India’ a painting one of my instructors showed me during our art lesson. It has been a bit controversial in India since she is pictured nude, but I think it’s beautiful.

తొమిది చిత్రములు కంటే ఇది నా ప్రియమైన చిత్రము. కాని భారత్ లో కొందరుకు ఈ చిత్రము ఇష్టం లేదు ఎందుకంటె ఈ చిత్రము లో ఒక నగ్న మహిళా ఉంది. ఆమె ఒక భారత్ చిహ్నం. ఆమె కుడి పక్కన ఒక చిత్రము ఉంది. ఇది కూడా ఒక భారత్ చిహ్నం. ఈ చిత్రము కొంచం ఆధునికగా ఉంది. ఇది ఒక పికస్సో చిత్రము లాగా.

1 Comment

Filed under Field Trips

One response to “A Visit to an Artist’s House

  1. kk

    meeru a Telugu chitramu pai kannu vesaaru! adi chaala viluvaina di…mee valla kaadu 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s