Tunisia/ట్యునీషియ

ట్యునీషియ ఒక చిన్న దేశము ఉత్తరము ఆఫ్రికా లో ఉంటుంది, కానీ గత సంవత్సరము తరవాత ఒక ముఖ్యమైన దేశము కుడా. అన్ని ఉత్తరము ఆఫ్రికా దేశములు కంటే టునీషియా చిన్నది. తన మనుశులు తొంబై ఎనిమిది శాతం ముసుల్మన్ ఉన్నారు, ఇంక వాళ్ళు అరబ్బీవాళ్ళు ఇంక బెర్బెర్ వాళ్ళు నుండి వస్తారు. వాళ్ళుకు అరబ్బి భాష ఇంక ఫ్రెంచ్ వచ్చు. తన ఆదర్శవాక్యం స్వంతంత్రము, క్రమం, ధర్మ. ట్యునీషియ 1956 లో ఫ్రాన్సు నుండి స్వంతంత్రము తీసుకోనింది. గత సంవత్సరాలు ఒక క్రాంతి టునీషియా లో జిరిగింది. ఈ క్రాంతి ఇంకొక క్రాంతులు అరబ్బీ దేశములు ప్రభావం చేసింది.
సిడి బౌసైడ్


ఈ నగరము యిరవై కి.మో. రాజధాని (టునిస్) నుండి. దిని పేరు ఒక మతము మనిషి నుండి. ఈ నగరము లో ఉట్టి నీల ఇంక తెలుపు రంగులు ఇల్లు కోసం ఉన్నాయి, ఐతే అక్కడ అన్ని నీలు ఇంక తెలుపు ఉన్నాయి. మీరు ఒక రైలు బండి టునిస్ నుండి సిడి బౌ సైడ్ వరకు తీసుకోగలరు. ఇది ఒక కళ నగరము కుడా ఎందుకంటే చాలా కళవాళ్ళు సిడి బౌ సైడ్ లో ఉన్నారు: పుల్ క్లీ, గుస్టావ్-అన్రి జుస్సో, కొందరు కళవాళ్ళు. ఈ మనుషులు అక్కడ చదివారు ఇంక సిడి బౌ సైడ్ లో ఒక కళ బడి ఉంది. దిని పేరు ‘ఏకల్ దె టునిస్’ మీరు అక్కడ రంగులు వేయటం గురించి నేర్చుకొన్నగలరు.
కార్తాజ్


ఇది ఒక చాలా పాతకాలంగ నగరము టునిస్ దగ్గర ఉంది. పురాతనం కాలం లో అన్ని నగరములు కంటే పెద్దది కాని ఇప్పుడు ఉత్తి ఇరవై వేలు మనుషులు అక్కడ ఉంటారు. రోమ కాలం లో ఈ రెండు నగరములు అప్పుడప్పుడు యుద్ధం చేసాయి. ఆదిని ఇది ఒక లెబనాన్ జిల్లా ఇంక ఒక లెబనాన్ రాణి (ఆమె పేరు దీదో) మొదలు పెట్టింది. హనిబాల్ ఈ నగరము నుండి వచ్చారు. మనుషులు ఈ నగరము చాలా సారులు ధ్వంసం చేసారు, కాని ప్రతి సరి ఎవరో దిని చేసారు.
కేరూఅం


ముసుల్మన్ కోసం ఇది నాలగవ పేరు పొందిన నగరము ఉంది, మెక్క, మేదీన, ఇంక జెరూసలెం తర్వాత. ఇది ఒక UNESCO ప్రపంచము పూర్వ సంస్కృతి చోటు ఎందుకంటె అక్కడ ఒక చాలా పెద్ద మస్జిద్ ఉంది. మీరు అక్కడ ఈ పెద్ద మస్జిద్ చూడగలరు, కాని లోపల వెళ్ళటం కష్టంగ  ఉంది: ‘నేను ఒక ముసుల్మన్ మనిషి’ మీరు తప్పకుండ చయాలి.
తోజూర్


ఇది ఒక విరమరమం ఎడారి లో దక్షిణం ట్యునీషియ లో ఉంటుంది. తన కట్టడములు పసుపు బ్రిక్ ఆకృతి ఉన్నాయి. పది సంవత్సారాలు సేపు పని వాళ్ళు ఈ ఆకృతులు చేసారు. అందుకే ఇది ఒక పేరు పొందిన నగరము. స్టార్ వార్స్ సినిమా ఈక్కడ ఫిలిం చేసారు. మీరు ఈది చూడాలి కాని ఇప్పుడు కొంచం చాలిగా ఉంది. మీరు ఒక వేడి కోటు తీసుకోవాలి!

Recently my teacher traveled to Tunisia for the first time, so before she went I did a presentation in Telugu about the places she shouldn’t miss. I picked Sidi Bou Said, Carthage, Kairouan, Tozeur, and Kerkennah to talk about, and looked up some of the place online and on wiki before the presentation. It was totally bizarre doing a presentation about Tunisia in Telugu, but somehow it worked. And now I really, really want to go! Maybe I will take a trip from India. It’s a little bit closer (at least that’s what I am telling myself) to India than from the US. I would really like to go to Tozeur, which is an oasis in southern Tunisia. However, after hearing a little bit about the country and seeing photos, I think I have chosen Sidi Bou Said as my future retirement home (in about 40 years, when I can actually retire 😦 ) After I saw the blue and white buildings I was hooked. Plus, I am addicted to mint tea now, I can speak some French, and it’s so close to Europe! Why haven’t I been there before?! Hopefully Tunisia has no problems in the future (it’s about one year since the revolution that started the Arab spring), and it stays a great place. Inshallah!

1 Comment

Filed under Field Trips

One response to “Tunisia/ట్యునీషియ

  1. Janice Young

    Your opportunities are endless! The sky is the limit!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s