Art Education – కళ విద్య

ఇంకొక సరి మేము ఒక కళ ప్రదర్శన చూసేము, కాని ఈ సరి మా స్నేహితురాలు శాంతి పోటి చేస్తున్నారు ఒక కళ చిత్రశాల, ఆడమ్స్ మోర్గాన్ లో. ఆమె చాలా మధ్యములు లో పని చేసింది. ఆమె కొన్ని చిత్రములు వేసింది, ఆమె కొన్ని శిల్పములు చేసింది. అన్ని ఉత్తి నలుపు ఇంక తెలుపు రంగుల లో ఉన్నాయి. ఆమె కంటే అందరు (ఈ ఇతర కలవాళ్ళు) విద్యార్ధి-లాగా ఉన్నారు. ఆమె పని వల్ల వాళ్ళు పని తక్కువ ఆసక్తికరమైనవి.

కాని ఆమె ఒక కళ బడి కి వేల్లాలేదు, ఆమె మాకు చెప్పింది. ఆమె విశ్వవిద్యాలయం కి వెళ్ళారు కాని ఆమె విజ్ఞానము శాస్త్రము చదివింది. కాని నా ఉద్దేశం లో మనుషులు ఒక విషయం విశ్వవిద్యాలయం లో చదవుఅక్కరలేదు, ఎందుకంటే కొందరుకు చిన్నప్పుడు నుండి కళ విజ్ఞానము ఉంటుంది, ఐతే ఈ ప్రత్యేకమైన మనుషులుకు శిక్షణ ఆవశ్యకమ కాదు. కాని ప్రపంచం లో కళ విద్య తగ్గుతోంది, ఒక గణీతం అవధారణము వల్ల. చిన్నప్పుడు నాకు ప్రతి రోజు ఒక కళ ఇంక ఒక సంగీతం తరగతి ఉంది. కాని ఇప్పుడు గణీతం ఇంక భాష పరిక్షలు వల్ల ఎక్కువ సమయం ఈ విషయములు ఇస్తారు, ఇంక తక్కువ సమయం కళకు ఇస్తారు. ఈ పధ్ధతి పరిక్ష పలితములు పెరిగిచతనికి, కాని పిల్లలు కోసం ఈ పధ్ధతి ఇంకొక సమస్యం చేస్తుంది. తరగతి లో మూడు గణితం గంటలు తర్వాత వాళ్ళు గమనించలేరు. వాళ్ళు తప్పకుండు గొడవ పెట్టుతారు. మా అమ్మ-గారు పని కోసం చాలా బడులు కి  వెళ్ళాలి. ఆమె నాకు చెప్పింది, చాలా విద్యార్థులుని బయిట వెళ్ళనివ్వరు, ఎందుకంటే సమయం లేదు. గణితం ధ్యాస పెట్టటం బాగుంటుంది, కాని కళ, సంగీతం అందరి కోసం అవష్యకముంది. సమస్య ఉన్న విద్యార్థులుకు కళ ఒక మంచి విడుదల లాగా. కళ లో ఒక సరియన ఉండదు. చరిత్రమ ఇంకొక విషయములు లో బలహినము ఉన్న విద్యార్థులు కళ తరగతి లో మంచి విద్యార్థులు ఉండగలరు. మనము కళ నేర్పించుటాము లేదంతే, ఈ విద్యర్తులుకు బడి ఇష్టం ఉండదు.

Since I have been learning about education for the past couple weeks, and since we went to see Shanti’s work at an art gallery in Adam’s Morgan, in this post I wrote about the importance of art education in America. My mother is a teacher, so the fact that more and more students are getting less and less time for art and music in the classroom is a very important subject for me. Since it’s a bit easier to write and speak about things that I know about, education, and its importance, hasn’t been too hard of a subject thus far. It’s also probably one of the more important things to talk about (with politics and maybe food!) in any language. As for the art gallery itself, as usual Shanti’s art was amazing. Everything was in black and white, so it made a nice impression. We were also quite happy to see the weaving that Shanti had been working on when we visited her house the last time (see post below). We wrote down our wishes for the future and she weaved them into her art. Hopefully they will come through – particularly Kavita’s, since she wished for something like world peace! If I remember, mine was a little more selfish!

Leave a comment

Filed under Field Trips

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s