Iran – Country Report

గత వారము ఒక ఇరాన్ విద్వాన్ మా దక్షిణం ఆసియా తరగతి కి వచ్చారు, మాట్లాడడనికి. ఆ పొద్దున నేను ఒక విలేకము NY Times లో చదివాను ఐతే నాకు కొంచం ఈ విషయం గురించి తెలుసు. ఇరాన్ లో ఒక పరయాణు కార్యాక్రమము అభివృద్ధి చేస్తుంది. ఈ పరయాణు అభివృద్ధి వల్ల ఇస్రేల్ కొందరు ఇరాన్ పరయాణు విద్వాన్సులను హత్య చేస్తోంది. గత వారము ఇంకొక విద్వాన్ తన కారు లో మృతి చెందారు, ఒక బాంబు పేలి తరవాత. ఐతే ఇప్పుడు ఇరాన్ ఇంక ఇస్రేల్ మధ్య ఒక యుద్ధం కాని యుద్ధం జిరుగుతుంది. ఈ సమస్యము ఉత్తి సమస్యం కాదు. ఇప్పుడు ఇరాన్ చెప్పింది వాళ్ళుకు హోర్ముజ్ స్త్రేటు మూయాలని ఉంది. ఈ చొట్టు అమెరికాకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ప్రతి రోజు చాలా నున్నే ఈ స్త్రేటు నుండి వ్యాపారం జరుగుతుంది. ఇరాన్ సైన్యం స్త్రేటు అడ్డు చేస్తే అమెరిక తో రాజ్య సంబిధమైన ఇంక విరుగుతుంది. ఈ పరిస్థితి చాలా విచిత్రమైనది.


ఈ విద్వాన్ ఇంక ఇరాన్ విషయములు గురించి మాట్లాడారు. ఇరాన్ ఉద్దేశం లో అన్ని దేశములు కంటే ఇరాన్కు మంచి సంస్కృతి ఇంక భాష, ఆయన అని చెప్పారు. నిజం, కాదు, అని నాకు తెల్యాడు, కాని పురాతనమైన కాలము ఇరాన్ ఒక గొప్ప దేశము ఇంక రాజ్యమంతా, అని నాకు తెలుసు. భారత్ లో యిరవైవ నూరేళ్ళ కాలం వరకు చాలా మనుషులు పెర్షియా భాస మాట్లాడారు. హైదరాబాద్ లో దర్బారు భాష పెర్షియా భాస ఉండింది. కాని పోరాటం తరవాత ఇరాన్ పక్కన దేశములు కంటే తన రాజ్యసంబందమైన పరిస్థితి అధ్వానం ఉంటోంది. UAE కంటే, ఇరాన్ GDP చాలా తగ్గించింది. ఇరాన్ లో రెండు సైన్యములు ఉంటాయి ఎందుకంటె ఒక సైన్యం పోరాటం సైన్యం. ఈ పోరాటం మనుషులుకుకి కొంచం పిచ్చి ఐతే ఇరాన్ ఒక సాధారణ దేశం లాగా కాదు. ఈ పోరాటం ఉన్న మనుషులు అన్ని రహస్యంగా చేస్తారు. ఒక పెద్ద సమస్య ఇరాన్ ఇంక అమెరికా మధ్య ఉన్నగలదు, ఈ ఘటనలు జిరుగుతోంది. చాలా పాపం 😦  

Since I already wrote about Tunisia, I thought it would be a good idea to write about a country each week (or every other week :)) It really helps since one of my goals is using higher vocabulary, and to do well in Telugu I should be talking less about my general routines and more about politics and current events. Last week I was reading a lot about Iran’s nuclear programs and the Hormuz Straight business, so when I heard an Iranian scholar speak in one of my area studies classes I was thrilled. He came to explain more of the general atmosphere on the ground in Iran and the mindset of the government and the people. I had no idea really that Iranian people in general have a much higher opinion of America than do most of the other countries in the Middle East. Also I didn’t realize that Iran’s economy is doing so badly. I believe GDP per capita is less than in Azerbaijan 😦 Hopefully we’ll see some changes there in our lifetimes…

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s