If I were the next President of America…

నేను అమెరిక లో వచ్చే అధ్యక్షురాలు అయితే, నేను కొన్ని మార్పులు చేస్తాను, కాబట్టి మీరు నా కోసం మద్దతు చేయాలి. నేను రాజకీయ శిక్షణ చేయలేదు, కాని నేను కష్టపడగలను, అని నాకు తెలుసు, ఇంక నేను త్వరగా నేర్చుకుంటాను. నా ఉద్దేశం లో ఈ కాలం లో అమెరికాకు ఒక మహిళా అధ్యక్షురాలు కావాలి. మగవాళ్ళు వల్ల మన ఆర్థిక స్తితి తగ్గుతోంది. వాళ్ళు బ్యాంకులుకు ఇంక వ్యాపారంకు అన్ని సత్త ఇచ్చారు, ఇంక ఇప్పుడు మనము ఒక దక్ఖమైన దేశము లో ఉంటున్నాము. స్వేచ్ఛ ఇంక స్వాతంత్రము, constitution నుండి, రెండు భావములు అమెరికా లో  ఉన్నాయి. నా ఆధ్యక్షురాల కాలం లో నేను వేరే పధ్ధతి తీసుకో వస్తాను, ఎందుకంటే రేపుబ్లికాన్, మొక్రాట్ నేతలు ఇంక నేను మధ్య చాలా తేడాలు ఉన్నాయి. గెలిసి నేను మొదటిగా విద్య మార్పులు చేస్తాను; నేను ఉన్నత బడి లో అన్ని తరగతులు తప్పనిసరి చేస్తాను. ప్రభుత్వంకు మన విద్య బాధ్యత ఉంది, కాబట్టి ఈ విద్యాభ్యాస పధ్ధతి బాగా లేకపోతె, నేను మార్చాలి. మన అంతర్జాతీయ ఇంక విదేశం విధానములు పాత కాలంగా ఉన్నాయి. మనము మా విదేషముల స్నేహితులు తో కొత్త సంబంధాలు చేయాలి, ఎందుకంటే వచ్చే వారము, వచ్చే నెల, వచ్చే సంవత్సరము ఏమి జరుగుతుంది, మనకు తెల్యాదు, కాబట్టి మనము అందరు తో ఒక స్నేహితుడు లాగా ఉండాలి. నా ఉద్దేశం లో, వచ్చే యిరవై సంవత్సురాలు లో మనిషి ఇంక ప్రక్రుతి సంమంధము ముఖ్యమైనది, కాబట్టి ప్రక్రుతి వినాశనం ఆపడానికి మనము కలిసి కష్ట పడాలి. ఈ ఆధునిక కాలం లో, ఉట్టి ఒక దేశం కరియము తీసుకుంటే, ఏమి జరుగుడదు. మనకు ప్రతి దేశము లో కొంచం సత్త ఉంది, కాని అన్ని దేశములు ప్రపంచాముని మార్చగలవు. నా ఉహించిన దేశము లో మనకు కొంచం తేడాలు ఉంటాయి, కాని మనము ఒకటే గమ్యం (goal ?) కోసం పని చేస్తాము. ఈ మధ్య, చాలా మనశులుకు పని లేదు, డబ్బు లేదు, నేను ఒక పని శిక్షణ బిల్లు మొదలు పెట్టుతాను. ఈ కార్యాక్రమము కొందరు పని లేని మనుషులకు అవకాశుములు  ఇస్తుంది. మన ప్రభుత్వం ఈ కార్యాక్రమము కట్టగలదు ఎందుకంటే నేను అధ్యక్షరాలప్పుడు నేను డబ్బు ఉన్న మనుషులుకు పన్నులు పెంచుతాను. నేను బెద మనుషులు ఇంక మధ్య తరగతి మనుషులు కోసం సహాయం ఇస్తాను. నేను ఈ మనుషులు పరిస్థతి ఇంక కుటుంబ వేతనం పది శాతం పెంచుతాను. నాకు అవకాశం ఇస్తేనేను ఈ దేశం ఒక గొప్ప దేశం చేస్తాను. మీరు నన్ను ఎనుకొండి, ఇంక మీరు మార్పులు పొందుతారు.

In this post I wrote about the changes I would make if I were elected the next President of America. Last Friday we went on a field trip to the National Portrait Gallery where we saw portraits of many American presidents. I have also learned some now political vocab, especially since the Republic primaries are in full swing. Add to that the fact that I need to start pushing my Telugu to levels beyond what I can see and easily describe, and you can see why this post is a little more abstract: ‘what I think,’ ‘what I would do,’ how America should be,’ etc. It is a little convoluted and doesn’t really say much about how I would do things, so I think it is actually pretty authentic in terms of how candidate’s speeches go! When is the last time you heard a politician describe in detail what s/he would do, besides hypotheticals and promises? Can you tell I am getting tired of all the election talks? I am sooo happy to be headed out to Hyderabad before the fall when all you hear about on the news is the American elections, as if nothing was going on beyond that in the world… Anyway I will add a post about the museum and some of the pics itself, but I am adding a video we recorded here too. It is about my experience seeing the presidential portraits and the Gertrude Stein exhibit at the same museum… Both exhibitions were amazing!

1 Comment

Filed under Field Trips

One response to “If I were the next President of America…

  1. Janice Young

    So cool to hear you speaking in that foreign language. Congratulations!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s