American Healthcare – అమెరిక ఆరోగ్య పరిస్థితి

నా ఉద్దేశం లో అమెరిక ఆరోగ్య పరిస్థితి తగ్గుతోంది ఎందుకంటే తక్కువ మనుషులు ఇంశురంస్ కోసం కట్టగలరు ఇంక ఆరోగ్యం ఎక్కువ విలువ పెరుగుతోంది. ఈ మధ్య మంచి చికిత్స ఉట్టి డబ్బు ఉన్న మనుషులు కోసం. మీ చికిత్స ఎలా జరుగుతుంది, మీ వేతనం బట్టి; మీరు ఒక పేరు పొందిన మనిషి అంటే, మీ ఆరోగ్యం పరిస్తితి చాలా మంచి ఇంక ఆధునికంగా  ఉంటుంది, ఎందుకంటే మీరు మంచి ఆసుపత్రి, డాక్టరు, చికిత్స కోసం డబ్బు కట్టగలరు. కాని మీరు ఒక బెడ మనిషిని ఆసుపత్రి లో చేర్పించాలి అంటే చాలా కష్టం. మధ్య తరగతి మనుషులకు కూడ ఆమెరికా ఆరోగ్యం పరిస్తితి మంచిడి కాదు. వాళ్ళు కూడ ఆసుపత్రి లో చాలా సేపు ఆగాలి, ఇంక ఇంశురంస్ సంస్థలు తో ఆరోగ్య జీతం గురించి  వాదించాలి. నాకు కూడ ఒక చెడ్డ ఆసుపత్రి లో చెడ్డ అనుభవం జిరిగింది. ఈ వారము నేను మెట్లు దిగ్గినప్పుడు, నేను పడ్డెను. పడ్డి, నా కాలు నొప్పిగ ఉండింది. నా కాలు కుడి పక్కన ఒక బేస్బాల్ లాగా గాయం ఉంది, కాబట్టి నేను ఆసుపత్రి కి వెళ్ళవలసి వచ్చింది. నేను మెట్లు మీద ఎక్కువ జాగ్రత ఉండవలసింది. నేను ఎక్కువ జాగ్రత ఉండుంటే మా ఆరోగ్యం బాగా ఉండేది. కాని నేను గాయంపడ్డెను ఇంక నేను G.W. ఆసుపత్రి కి వెళ్ళాను. అక్కడ ఒక ఎక్స్-రే పరిక్ష కోసం నేను మూడు గంటలు సేపు ఆగేను, ఇంక ఎక్స్-రే చేసి నేను పరిక్షించడానికి రెండు గంటలు ఆగవలసి వచ్చింది. ఈ సమయం లో నాకు చాలా నొప్పిగ ఉంది ఇంక నేను సాకర్యముగు లేదు ఎందుకంటే ఎవరు నా కాలు మీద మంచు గడ్డ పెట్టలేదు. మొదటి నలభై ఎనిమిది గంటలు లో హిమ చాలా ముఖ్యమైనది, కాని ఈ ఆసుపత్రి లో ఎవరూ రోగులుకు ఆసుపత్రి మనుషులు సహాయం ఇవ్వరు. నేను ఎక్స్-రే పరిక్ష ముందర నేను హిమ ఇచ్చిన అమ్మాయి తో నా ఇంశురంస్ కార్డు గురించి మాట్లాడేను: నా పరిస్థితి, నా గాయం, నా ఇన్సురన్సు సంస్థ గురించి నేను మాట్లాడ వలసి వచ్చింది. నేను ఎక్స్-రే గది లో రెండు గంటలు ఆగేను ఇంక డాక్టరు గది లో కూడ నేను చాలా సమయం ఆగేను. ఎందుకు? నేను పని చేస్తాను, నాకు ఒక ఇంశురంస్ ప్లేన్ ఉంది. నా ఉద్దేశం లో జీవితం లో కొన్ని ఆవశ్యకములు చాలా ముఖ్యమైనవి: విద్య ఇంక ఆరోగ్యం. మనము అన్ని దేశములు కంటే డబ్బు ఉన్న దేశం, కాని చాలా మనుషులు మంచి విద్య ఇంక మంచి ఆరోగ్యం పొందలేరు. నా ఉద్దేశం లో ఒక దేశము గొప్పతనం దాని బెడ వాళ్ళు చికిత్స బట్టి. మా constitution బట్టి అందరు అవసరములు సంతోషం పొందుటం. మన నేతలు ముందర మార్పులు చేసివలసింది! ఇప్పుడు కూడ మన రాజకియ వాళ్ళు ఈ ఎన్నిక లో ఆరోగ్యం గురించి మాట్లాడరు. ఇప్పుడు అమెరిక లో అన్ని బాగా పని చేస్తుంటే అమెరిక జీవితం చాలా సులభం, కాని అప్పుడప్పుడు మీకు ఒక చిన్న సమస్య ఉంటె, అన్ని కష్టం, ఎందుకంటే అమెరిక ఉట్టి ఆరోగ్యకరమైన, డబ్బు ఉన్న మనుషులు కోసం ఒక మంచి దేశము. ఒక దేశము గొప్పతనం దాని బెడ వాళ్ళు చికిత్స బట్టి అంటే, మనుము చాలా మార్చాలి; ఈ మధ్య, మా దేశము ఈ విషయం గురించి గొప్పగ లేదు, కాని మనము ఆరోగ్యం, ఆసుపత్రులు, డాక్టర్లు, చికిత్సలు మార్చగలము. ఈ దేశము అందరు కోసం – బెదవాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు, జబ్బు మనుషులు, ఆరోగ్యకరమైన మనుషులు – చేయాలి.    

In an ironic twist of fate, the very first day we started a lesson on health, I fell down some stairs in a friend’s apartment and badly sprained my ankle. Not only was the accident silly (people kept asking me if I fell down the stairs because it was icy, and I had to tell them I was inside at the time…), it also happened on a Monday, leaving me the rest of the week to try to recuperate while not losing too much Telugu time to sick days. Fortunately I was able to go in on Thursday and Friday last week and I caught up a bit at home. The good news is, because I was experiencing the trials and tribulations of being injured and American health care at its finest, a lot of last week’s vocab is forever etched in my mind. Ask me twenty years from now what pain is in Telugu, and I am almost sure I will be able to tell you ‘noppi’ because that is what I was feeling all last week as I stared at the list of Telugu heath vocab. Ask me to describe America’s healthcare system in Telugu and I can give you a ten-minute impassioned speech worthy of Michael Moore. If I hadn’t torn some ligaments in my ankle, there’s no way this lesson would have been nearly as interesting (one plus side to still being on crutches a week later and not being able to go to the gym for another few weeks). However, I am a little nervous for the next lessons – next week is the economy, so I am glad I don’t have any money tied up in stocks or anything. I will be really cautious when we get to the ‘crime and punishment’ lesson, and very nervous when we talk about ‘elections!’ Last time I checked Newt Gingrich was still in the running to be the next Republican presidential candidate..

1 Comment

Filed under Uncategorized

One response to “American Healthcare – అమెరిక ఆరోగ్య పరిస్థితి

  1. cynthia adams

    Quite amusing musings. Sorry about all of the pain and crutches–not fun!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s