Employment in America – అమెరిక ఉద్యోగ

అమెరిక లో ఎక్కువ మనుషులు విశ్వవిదలయం లో చదువుతున్నారు, ఇంక విశ్వవిద్యాలం ఎక్క్యువ విలువగ ఉంటుంది. ఆలాగా ఎక్కువ BA ఉన్న మనుషులు అప్పులు ఉన్నాయి. ఈ సంఘట జిరిగిన్నప్పుడు అమెరిక ఆర్థిక పరిస్థితి తగ్గతోంది, కాబట్టి ఈ విద్యార్థులకు మంచి పని దొరకదు. ఇప్పుడు యువకులు కోసం (22 వాయిసు నుండి, 32 వాయిస్సు వరకు) ఒక యిరవై-ఐడి శాతం నిరుద్యోగం ఉంటోంది. ఐతే ఎక్కువ మనుషులు వాళ్ళ తల్లిత్రంద్రాలు తో ఉండాలి, ఇంక ఎక్కువ ఒక అంశకాలిక పని తీసుకోవాలి. ఇది ఒక నిజమైన సమస్య ఎందుకంటె ఈ మనుషులు వాళ్ళ తల్లితంద్రాలు స్థాయి కి పెరేగాలేరు. మీరు కింద మొదలు పెట్టుతే, మీరు కింద ముగుస్తారు, కదా? ఇప్పుడు కొందరు మనుషులు ఒక కనిష్ట వేతన పని తీసుకోతారు, ఎందుకంటే వాళ్ళు ఒక మంచి పని వెతకలేరు. అప్పుడప్పుడు ఒక మనిషి ఒక సంవత్సరం సేపు ఒక పని వెతకులేరు ఎందుకంటే ప్రాతి పని కోసం (డిమాండ్) చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి పని కోసం ఒక కార్యాలయము ౩౦౦ అభ్యర్ధులు పొందగలదు. మీరు ౩౦౦ అభ్యర్ధులు నుండి ఎలా ఒక మనిషి ఎనుకోగలరు? ఈలాగా చాలా అభ్యర్ధులు వాళ్ళ యజమానులు తక్కువ జీతములు ఇవ్వగలరు ఎందుకంటే (డిమాండ్) చాలా ఎక్కువ. యజమానులుకు శిక్షణ మనుషులు కావాలి, ఐతే విశ్వవిద్యాలయం శిక్షణ చాలా ముఖ్యమైనది. కాని కొన్ని విశ్వవిద్యాలయములు లో కొందరు విద్యార్థులు సాహితి ఇంక భాష చదువుతారు. ఇద ఒక సమస్య లేదు — ఇవి మంచి విషయములు – కాని డిగ్రీ ముగించిన తరవాత వాళ్ళు ఇంకొక విషయము చదవ వలసినది, అని వాళ్ళు అనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ఒక పని వెతకలేరు. ఇలాగా, అమెరిక విద్య ఇంక అమెరిక పని ఒకటే ప్రపంచము లో లేదు. ఒక విద్యార్ధి శాస్త్రము కోసం ఒక బడి కి వెళ్లుతారు, కాని ఈ శాస్త్రము ఒక పని కోసం (ప్రీపెర్) చేయలేదు. నా ఉద్దేశం లో ఈ మధ్య అమెరికకు చాలా పని ఉంటుంది, ఇంక చాలా నిరుద్యోగలు ఉన్నారు, కాని ఈ పని కోసం ఈ మనుషులుకు శిక్షణ లేరు. కాబట్టి అమెరిక ప్రభుత్వం ఒక ఉద్యోగ కార్యాక్రమము మొదలు పెట్టాలి. మనము ఎక్కువ ఉద్యోగం కేంద్రాలు కట్టుతే, మనము నిరుద్యోగం తగ్గించగలము. మనము కొంచం ప్రభుత్వం రంగం అవకాశములు మొదలు పెట్టాలి, New Deal లాగా. 1920 ఆర్థిక మాంద్యం ఎఫ్.డీ.అర. ప్రభుత్వం సహాయమైన కార్యాక్రమము (దిని పేరు ‘New Deal’) మోదలు పెట్టేరు. ఈ కార్యాక్రమము కొందరు పని లేని మనుషులుకు అవకాశములు ఇచ్చింది. కొందరు రాష్ట్ర పార్కులు ఇంక దారులు కట్టేరు. కొందరు ప్రభుత్వ కర్మాగారములు లో పని చేస్తారు. ఈ కార్యాక్రములు ఒక చినా స్థాయి లో (మనుషులు/కుటుంబమ కోసం) మంచిగ ఉంటుంది, ఇంక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఈ కార్యాక్రమము బాగా చేసింది. నా ఉద్దేశం లో ఫ్రేంస్ ప్రభుత్వం తన నిరుద్యోగ సమస్య తరవాత వాళ్ళు మంచ నియమములు చేయలేదు. పది సంవత్సరములు ముందర ఒక ఆర్థిక సంక్షోభం జిరిగింది ఇంక ఫ్రేంస్ కేంద్ర ప్రభుత్వం పని గంటలు తగ్గించింది. ఇప్పుడు ఫ్రేంస్ లో మీరు ఉత్తి ముపైఐదు గంటలు సేపు పని చేయగలరు. నా ఉద్దేశం లో ఇది ఒక మంచి నియమము కాదు. మనము శిక్షణ కోసం పని చేయాలి. ఇంక మనము మధ్య వర్గం మనషులు కోసం సహాయం ఇవ్వాలి. కనిష్టే వేతనం పెరిగించాలి, స్వస్త బీమా అందరు కోసం చేయాలి, ఉద్యోగ ఉపకారము మార్చాలి (నా ఉద్దేశం లో అందరుకు నాలుగు వారము సెలవు ఉండాలి!). ఈ లాగా మనము మా విద్య సమస్యలు, మా ఆర్థిక సమస్యలు ఇంక మా ఉద్యోగ సమస్యలు మార్చగలరు.

Thankfully after my accident last week, this week we moved on to a slightly less threatening topic – jobs! So far so good, but I don’t want to jinx anything. In this post I am writing a little bit about the problems America has faced since the economic crisis, and particularly young people just finishing college. My roommate works on education policy on the Hill, and from her I have recently heard a lot about how expensive education has become. Many students take out massive loans to pay for higher education in the States (as much as 40k per year) and after graduation find that they can’t even get a job that pays enough to pay back their student loans each month. This, coupled with the fact that Americans aren’t getting the right training to do the jobs that we have, has contributed to a much higher unemployment rate for young people. It’s obviously not just people in their 20s who are suffering economically, but I found after I returned from Indonesia and before I got into the foreign service that jobs were almost impossible to obtain. I found out after I finally got a job that 500 or 600 people had applied for my position in a week. I think this was more the norm than the exception, since a lot of people with liberal arts degrees in New York and Washington DC are competing for the same dozen or so jobs at any given time. It’s crazy! In this post I said I think the American government needs to do more to help young people by offering training at job centers. I also think the government needs to provide a basic minimum of benefits like health care for the employed AND the unemployed. Also, this may be a pipe dream, but I have always thought Americans need more vacation… 4 weeks minimum leave for everyone. The 2-week a year thing is a crime (but I am still grateful to just have a job, so I can’t complain too much… sigh).

1 Comment

Filed under Weekly Topics

One response to “Employment in America – అమెరిక ఉద్యోగ

  1. cynthia adams

    I wholeheartedly agree with everything you said!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s