My economic plan for America!

మా ఆర్థిక పరిస్థితి ఈ మధ్య, 50 సంవత్సరములు ముందర కంటే చాలా బాగా పని చెయ్యటంలేదు. అందుకే మనము ఈ విషయం పైనా దృష్టి సారించాలి. ఔత్సౌర్సింగ్ వల్ల మన పని ఉన్న మనుషులుకు తక్కువ జీతములు ఉన్నాయి, ఇంక అమెరిక లో ఎక్కువ నిరుద్యోగులు ఉన్నారు. అన్ని ఉద్యోగ అవకాశాములు విదేశాములుకి/పరదేశాముకి వెళ్లి పోయాయి. మన పెద్ద సంస్థలు విదేషములు లో చాలా డబ్బు కట్టుతాయి: వెతనములు, కార్మాగారములు, పన్నులు; అంత వ్యయం విదేషులు కు ఉంది; ఐతే ఆమెరికా లో పెట్టుబడిలేదు. ఒక ములధానము దేశము లో మన మార్కెట్ అదుపు లో పెట్టుతుంది, కాని అప్పుడప్పుడు ఈ మార్కెట్ పని చేఎడు, ఇంక మన ప్రభుత్వం ఒక జవాబు వెతకాలి. ఐతే, ఈ మధ్య ఈ ఆర్థిక సంక్షోభం ఆపుదానికి, మన ప్రభుత్వం చాల ఆర్థిక సంస్కరణములు చేయాలి. 20 సంవత్సరములు ముందు అమెరిక కార్మాగారము ఉద్యోగ విదేషములు కి వెల్ల పోయాయి. కొన్ని ఇన్దుస్త్రిఅల్ రాష్ట్రములు లో మిషిగన్, ఉత్తరము కేరోలైన దాదాపు 20 శాతం పని పరదేశాముకి వెళ్ళే పోయాయి. కార్మికులు కోసం ఏమి చేయాలి?: వాళ్ళ పని, వాళ్ళ జీవితములు, వాళ్ళ స్వస్త బిమాలు, వాళ్ళ ఉపకారము వెళ్ళే పోయాయి అని వాళ్ళు చూసారు, ఇంక కొత్త పని ఆవకశాములు ఉన్నలేదు. ఇతర రంగములుకు కూడా ఈ సమస్యలు ఉన్నాయి: వ్యాపారం రంగం కుడా ఇంక IT లో చాలా మందికు పని లేదు. ఐ.టి. రంగం లో చాలా సంస్థలు వాళ్ళ పని ఔత్సౌర్స్ చేస్తాయి, ఎందుకంటే పరదేశములో ఈ సంస్థలు ఎక్కువ జీవితములు ఇంక ఇతర ఉపాకరములు ఇవకూడదు. అలాగే చాలా కంప్యూటర్ సంస్థలు భారత్ దేశము లో దుక్కనులు ఇంక కార్యాలయము కట్టుతున్నాయి. మీరు డెల్ట సహాయ కోసం ఫోన్ కాల్ చేస్తే మీరు ఒక ఇండియన్ మనిషి తో మాట్లాడుతారు. ఇంక అమెరిక లో కూడా చాలా విదేశ మనుషులు ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకు అమెరిక మనుషులు ఈ పని చేయలేరు? బహుసు వాళ్ళుకు ఇంజినీర్లు ఉన్నలనిలేదు, కాని అమెరికాకు ఎక్కువ శిక్షణ ఈ రంగం లో కావాలి. మన ఆర్థిక వ్యవస్థ ఉత్తి బ్యాంకులు ఇంక వ్యాపారం మనుషులు కోసం పని చేస్తోంది, ఇంక మన ప్రభుత్వం ఉట్టి పరిశ్రము కోసం ఉన్నకూడదు, కదా? మనం మధ్య రంగం ఇంక బెడ వాళ్ళు కోసం పని చేయాలి. నా ఉద్దేశం లో 2009 ఆర్థిక సంక్షోభం అమెరిక ఆర్థిక విధానం వాళ్ళ జిరిగింది. మానాకు చాలు నియమములు లేదు, ఐతే ప్రైవేట్ రంగం అన్ని చేయగలదు – సమన్యాయలు లేదు. చాలా బ్యాంకు మనుషులుకు ఎక్కువ వెతనములు ఉన్నాయి, చాలా ఎక్కువ బోనస్ ఉన్నాయి. కాని మధ్య తరగతి మనుషులుకు ఎక్కువ మంది ఒక శాశ్వతంగా పని దొరికలేరు, వాళ్ళ విరామానం కోసం చాలా డబ్బు లేదు, ఇంక ముందర కంటే వాళ్ళు తక్కువ వేతనం సంపాదించాలి. ఐతే మనముకు ఎక్కువ నియమములు ఉండాలి. చాలా కొత్త ఆర్థిక నియమములు లేకుండా, మనము ఇతర మాంద్యం చేస్తాము. దిని తో పాటు మన ప్రభుత్వం డబ్బు ఉన్న మనుషులు కోసం పన్నులు పెరిగించాలి. ఇప్పుడు డబ్బు ఉన్న మనుషులు ఇంక మధ్య తరగతి మనుషులు ఒకటే పన్నులు శాతం కట్టాలి. ఎందుకు? మీరు ఎక్కువ పొండుతే, మీరు ఎక్కువ డబ్బు కట్టాలి. ఆలాగే, మనకు ఎక్కువ ప్రభుత్వ డబ్బు ఉన్నగాలము. పది శాతం కనీసం పన్నులు పెరిగించాలి. సంస్థలు కోసం మనము కొన్ని అర్డులు చేయాలి. ఒక సంస్థకు విదేశములో ఒక కార్మాగారము కట్టాలని ఉంటె, ఇది ఎక్కువ జీతములు డబ్బు కట్టాలి ఇంక అమెరికనులుకు పని ఇచ్చి మనుషులు కోసం మనము పన్నులు తగ్గించాలి. ఆలాగే మనము అమెరిక లో ఉద్యోగ ఆవకశాములు పుట్టించవచ్చు. ఇంక మనము ఉద్యోగాలు ఇంక ఆర్ధికకు సహాయ ఐస్తాము. నాకు ఇంకొక కల ఉంది. మనము ఒక ప్రజా పని కార్యాక్రమము మొదలు పెట్టువచ్చు. ఈ కార్యాక్రమము నిరుద్యోగులు కోసం పని ఇవ్వవచ్చు. మనము వాళ్ళుకు ఉద్యోగం ఇస్తే మనము చాలా చేయగలము ఇంక మన ప్రభుత్వం, ఆర్థిక, ఇంక రాజకీయ పరిస్థతులు బాగుంటాయి. మన ప్రభుత్వం చాలా చేయాలి ఇంక మార్చాలి. చాలా సేపు మన ప్రభుత్వం మన మనుషులు కోసం చాలు చేయలేదు. ఒక ప్రభుత్వం ఉట్టి తన మనుషులు కోసం పని చేయవలిసింది. ఈ భవములు తో మన ప్రభుత్వం మీరు కోసం పని చేసి మొదలు పెట్టుతుంది. 

This week we are continuing the topic we started last week – the economy – but we have moved on from talking more about jobs and employment to talking about the economy – I still mix up numbers and telling time in Telugu sometimes, but I can say economic crisis, inflation, and import/export and then other, more India-specific words, like laborer. ha! Anyway, I kind of feel like I have been writing the same post for a long time, because these last few have all been really macro-level views of what needs to change in America. It all comes back to government jobs programs – I guess I am more socialist than I thought. Or maybe I just want to keep using the word for ‘program’ that I learned in Telugu. In either case, basically my answer to every Telugu prompt about fixing America is ‘the New Deal.’ Am I right? I am starting to think that after I get out of the Foreign Service, I may have a place being the antithesis of Ron Paul. You want to cut all pretty much all government funding except for the military? Well I want to double everyone’s taxes and have a government office on every corner! Scary, I know, but it makes for a good Telugu post.. Oh, and maybe next week we will continue field trips again, so there may be a post up soon that doesn’t have a picture of a politician, a flag or a map as its visual… devudu dayawalla (I think that’s inshaallah in Telugu)
.

3 Comments

Filed under Weekly Topics

3 responses to “My economic plan for America!

 1. kk

  ee sukravaramu nundi tappakunda! devudu mee maata vinnaadu 🙂
  vacche blog post lo Union Station gurinchi mee abhipraayaalu raayagalaru.

 2. cindy adams

  The New Deal sounds good right about now. I feel like I am becoming more Socialistic with my views also, not because I know the word for program in Telugu, but because the Republicans of today seem like they are so far right they are going to fall off the see-saw. They are ridiculous!

 3. cindy adams

  Field trips–yay!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s