2008 Economic Crisis

2008 లో అమెరిక ఇంక మొత్తం ప్రపంచము లో మన ఆర్థిక పరిస్థితి దెబ్బ తిన్నింది. ఎందుకు? చాలా కారణములు ఉన్నాయి కాని ఒక హుసింగ్ తాకాటు సంక్షోభం మొదలయింది, ఇంక మన ద్రవ్యనిధి సంస్థలు ఏమి చేయలేకపోయాయి. చాలా సేపు ఈ సంక్షోభం ముందర చాలా బ్యాంకులు బెద ఇంక మధ్య తరగతి (సాధారణంగా) మనుషులు కి హుసింగ్ అప్పులు ఇచ్చాయి. అప్పుడప్పుడు ఈ మనుషులు దగ్గర మంహి పరపతి ప్రమణం లేదు, కాబట్టి వాళ్ళు వాళ్ళ తాకటులు డబ్బు కట్టలేకపోయారు. ఈ లాగే 2008 లో దాదాపు ఆరు శాతం హుసంగు తాకటులు బ్యాంకులు కోసం నష్ట పోయాయి. బ్యాంక పరిశ్రము ఈ చెడ్డ అప్పులు వల్ల చాలా డబ్బు తెచ్చాయి. అమెరికన్ బ్యాంకులు చాలా ముఖ్యమైనవి, ఐతే వళ్ళ సమస్యలు అమెరిక ప్రభుత్వం కూడా సమస్యలు పుట్టించారు. మన ప్రభుత్వం కొన్ని బ్యాంకులు కి సహాయం ఇవ్వవలసివచ్చింది. మన ప్రభుత్వంకు ఈ సహాయం, రెండు యుద్ధములు ఇంక బ్యాంకులు నష్టములు వల్ల, ఒక పెద్ద లోటు ఉంది. మనము చాలా సంవత్సరములు సేపు డబ్బు కట్టేరు, కట్టేరు, ఇంక కట్టేరు, ఐతే ఈ సామయానికి ఒక బడ్జెటు లో లోటు జిరిగింది. ఆతర్వాత ద్రవ్యోల్బణం పెరిగింది. ముందు, 1930 లో ఒక ఎక్కువ ద్రవ్యోల్బణం వల్ల ఒక మాంద్యం పుట్టించింది. 2008 లో ఈ సంక్షోభం తో చాలా మంది వళ్ళ పని నష్ట పోయారు ఇంక నిరుద్యోగ శాతం పది శాతం కి పెరిగింది. ఇప్పుడు కూడా చాలా మనుషులుకు పని లేదు, ఈ సంక్షోభం వల్ల. ప్రపంచము లో అమెరిక సంక్షోభం అన్ని చోటుల కి వెళ్ళింది. మన వ్యాపార మార్కెట్ చాలా తగ్గింది, ఇంక అంతర్జాతీయ మార్కెట్లు ఈలాగే చాలా తగ్గాయి. మన ఆర్థిక సంబంధాలు వల్ల, ఒక దేశము ఆర్థిక సంక్షోభం విదేశములు లో సమస్యలు చేస్తుంది. ఐస్లాండ్ లో చాలా బ్యాంకులు తాకాటు సంబంధం వల్ల, తన రొక్కము చాలా తగ్గింది. మీరు మార్చ్ 2008 ఐస్లాండ్ కి చాలా చవుకగా వెళ్ళగలిగేవారు. ఎలా నాకు తెలుసు? నేను వెళ్ళాను! ఆక్కడ ఒక హోటల్ గది కోసం ఉట్టి ముపై డాలర్లు నాకు డబ్బు కట్టవలసి వచ్చింది. చాలా చావుక, నాకు బాగుండింది, కాని ఐస్లాండ్ మనుషులుకు చాలా పాపం. ఈ సమయానికి నేను ఒక విద్యార్ధి, ఇంక నేను నా నాలగవ సంవత్సరం లో ఉన్నాను, ఐతే చాలా మంది ఉద్యోగ అవకాశములు కోసం వెతకేరు, కాని ఈ ఆర్థిక సంక్షోభం వల్ల ఎవరికీ ఒక పని దొరికలేదు. నాకు ఒక విద్యార్ధి వేతనం ఉంది, ఐతే నాకు ఒక పని వెతకలేదు, కాని నా స్నేహితులు దాదాపు వంద పని కు మనవి చేసారు. ఈ సంక్షోభం యువకులు కోసం అందరు కంటే కష్టం, ఎందుకంటే మాకు చాలా ఎక్కువ విద్యార్ధి అప్పులు ఉన్నాము ఇంక పని లేదు. నా స్నేహితురాలు, Emma, ప్రతి నెల 1300 డాలర్లు కట్టాలి ఇంక ఆమెకు పని లేదు. ఆమె తన తల్లితండ్రులు కోసం పని చేయాలి ఇంక వాళ్ళు తో ఉండాలి. కాని అందురుకు ఈ ఆర్థిక పరిస్థితి చాలా కష్టం. బదులు లో కొత్త ఉపాధ్యాలు వల్ల పని నష్ట పోయారు. చాలా సంస్థలు మూయాలి, చాలా మంది దుక్కనులు లో పని చేయాలి. ప్రభుత్వం లో ప్రభుత్వ ఉద్యోగములు ఎక్కువ జీతములు లేదు. విదేశాంగశాఖ లో మన విదేశ జీతములు పెరిగలేదు. అధ్యక్షుడు ఒబామా ఇంక తన ప్రభుత్వం కొన్ని మార్పులు చేసారు కాని రిపబ్లికన్ నేతలు ఇంక వళ్ళ తేడాలు వల్ల ఆయన కొత్త నియమములు పుట్టించలేరు. తన అధ్యక్షుడి ఆరంభం ఆయన బ్యాన్కులుకి చాలా డబ్బు ఇచ్చారు (ఒక bailout ) కాని ఆమెరికన్ మనుషులు బట్టి మనకు డబ్బు లేదు, కాబట్టి మన ప్రభుత్వం కార్యాక్రమము ఆపాలి. మనము ఒక ఆర్థిక సంక్షోభం లో ఎక్కువ డబ్బు కట్టాలి, అని చాలా మందికు తెల్యాడు. కాని Keynes  సిద్దాంతం బట్టి ఒక ప్రభుత్వం ఈ లాగా చేయాలి. FDR ఆర్థిక మాంద్యం లో ఈ లాగా చేసారు ఇంక ఈ మాంద్యం నుండి పారిపోడానికి ఆయన అమెరికకు సహాయం ఇచ్చారు. ఆయన New Deal కార్యాక్రమము తో నిజం సహాయం బెద మనుషులుకు తిసుకోవచ్చారు. కాని ఈ మధ్య లో మన రాజకీయ విందులు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. మన రాజకీయ వ్యవస్థ లో అంతం పెరిగుతుంది. వెతల ఒక జవబు కోసం కలిసి పని చేయలేరు ఇంక మనము వాళ్ళు వల్ల బడపడుతారు. ఒక రిపబ్లికన్ నేత ఈ వచ్చే ఎన్నిక గెలుస్తే ఈ పరిస్థితి ఎక్కువ చెడ్డ ఉంటుంది. ఒబామా ఈ ఎన్నిక గెలుస్తే ఆయన ఎలాగోల ఎక్కువ మార్చాలి. ప్రపంచ పరిస్థితి అమెరిక పరిస్థితి బట్టి; కాబట్టి మనము అందరు కోసం మన వ్యవస్థ మార్చాలి.

Once again I am writing a post about the sad state of affairs in America, and once again referring to the New Deal! This post is about the 2008 economic crisis in American and abroad, something I still don’t completely understand. Before I wrote it I had to read the Wikipedia entry on the economic crisis, because I could only really talk about the mortgage/housing crisis. So I guess Telugu is improving my ability to converse in complicated economic topics in English as well… In the post I mention how the economic crisis happened, how it spread abroad, some of the effects of the crisis, and some of my personal anecdotes about it (for instance I have a friend who owes $1,300/month in students loans and has no job). I also mention what I think needs to happen in the future to escape from our economic decline. I needed to throw a few Telugu phrases into the mix so instead of saying ‘an economic crisis happened’ in Telugu, in the first line I say ‘the economic situation took a beating,’ or in Telugu ‘arthika paristhiti debba tinnindi,’ literally ‘the economic situation ate a beating.’ I know this is exciting stuff, right? I only have about a month and a half to go – time to start memorizing phrases and idioms!

1 Comment

Filed under Weekly Topics

One response to “2008 Economic Crisis

  1. cynthia adams

    Communication is tricky stuff! Ate a beating?! I can’t imagine learning a language in such a short amount of time. Even though I can’t read it I’m sure you’re doing a GREAT job!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s