The Import/Export Industry: Indonesian Masks


ఇండోనిశియా ముఖాలు
Union Station దర్శినం చేసిన్నప్పుడు మేము కొన్ని ప్రపంచ దుక్కనులు చూసాము. ఈ దుక్కనులు లో వేరే వేరే దేశములు నుండి ఎగుమతులు ఉన్నాయి. మీరు ఒక దుక్కన్ లో అన్ని చుస్తే, మీరు ఏదైనా దేశము లో ఉన్నగలరు. అందుకే ఈ దుక్కన్ మనుషులు పరదేశం నుండి ఇంక వాళ్ళ దిగుమతులు చాలా స్థిరకాలం. ఒక దుక్కన్ లో మేము కొన్ని ఇండోనిశియా నుండి ముఖాలు చూసాము. ఈ ముఖాలు ఇండియా కూడా కళ కరుళ్ళు చేస్తారు, కాని ఇండోనిశియా లో ఈ ముఖాలు చాలా పేరు పొందినవి. నేను ఇండోనిశియా లో నా అమ్మ-గారు నన్ను సందర్శించేసినప్పుడు మేము చాలా ముఖాలు కొన్నాము. ఐతే నాకు వాళ ధర తెలుసు.  ఈ దుక్కన్ లో వాళ్ళు యాభై డల్లర్లు ఉన్నాయి కాని ఇండోనిశియా లో మీరు నాలుగు డల్లర్లు కోసం ఒక కొన్నగలరు, అని నాకు తెలుసు. ఈ పెద్ద తేడ ఎందుకు? దిగుమతి/ఎగుమతి పరిశ్రము లో మీరు ఒక లాభము చేయాలి, కాబట్టి మీరు ధరలు పెరిగించాలి, కానీ ఈ తేడు పది రెట్లు ఉంది. మీరు ఉత్పతి కోసం, రాకపోకలు కోసం, ఇంక పన్నులు కోసం డబ్బు కట్టాలి, మీరు ఇప్పుడు కూడా ఉట్టి పది డాలర్లు ప్రతి ముఖం కోసం కట్టుతారు. కాని ఈ దుక్కన్ కుడా చాలా విలువైనది. అదే దాదాపు రెండు వేలు ప్రతి నెల ఇంక మీరు దుక్కన్ మనుషులు ఒక రాష్ట్ర కూలి డబ్బు కట్టాలి, కాబట్టి మీ వ్యయములు ఇండోనిశియా కంటే ఎక్కువ ఉంటాయి. మీ లాభము ఎక్కువ ఉన్నగలదు కాని మీరు ఈ లాభం కోసం చాలా పెట్టు బడి చేయాలి. మన దేశం, ఒక వికసించిన దేశం; మన ఆర్థిక స్థాయి వర్ధమాన దేశాలు కంటే ఎక్కువ ఉంటుంది. మాకు ఎక్కువ జీతములు, ఎక్కువ ధరలు, ఎక్కువ వ్యయములు ఉన్నాయి. కాబట్టి మీరు నాలుగు డల్లర్లు ఇండోనేసియా లో మూడు డాలర్లు అమెరిక లో తో పోలుస్తే, ఈ ధరలు చాలా వేరేగా ఉంటుంది. మీకు ఉట్టి రెండు వందలు డాలర్లు ప్రతి నెల దొరికింటే, నాలుగు డాలర్లు అంటే రెండు శాతం మీ జీతము ఉంది. అమెరిక లో నాలుగు డల్లర్లు రెండు శాతం మన జీతములు లేదు. మీరు జీవిత కర్చం గురించి అన్నుకున్తే, ఇండోనిశియా లో నాలుగు డాలర్లు ఇంక అమెరిక లో నాలభై డాలర్లు అదే: మన ఆర్థిక వ్యవస్థ వల్ల ఇంక మన ధర కర్చం వల్ల. అలాగే ఈ దుక్కన్ ముఖాలు చాలా విలువైన కాదు. కానీ మీరు చాలా తెలివైన ఉంటె మీరు ఇండోనిశియా లో ప్రయాణం చేయాలి. అలాగే మీరు అమెరిక జీతము తో అన్ని కళ కొన్నవచ్చు, కదా?

I wrote this post after a field trip to Union Station in Washington to talk about the economy. While we were there we saw some of the exact same Indonesian masks that my mom and I bought in Indonesia at one of the craft shops in Yogyakarta. I thought it was crazy that they were charging 40 dollars, over ten times the price of the masks in Indonesia. However, thinking about the shipping, rent, and other costs of doing business in America, I guess this price isn’t too high. In the end of the post I say that for an Indonesian who makes only about 200 dollars a month, 4 dollars is similar to an American who makes $2,000 (a relatively low income for an American). So the smart thing to do, at least as an American, is to travel abroad and buy stuff there… that is if you’re willing to shell out $1,800 for a plane ticket! Hmm, maybe I should have bought more of those masks when I had the chance…

1 Comment

Filed under Field Trips

One response to “The Import/Export Industry: Indonesian Masks

  1. cynthia adams

    So they have the masks at Union Station?! Love the masks!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s