Changing America’s Agri’culture’

అమెరిక వ్యవసాయ పరిస్థితి:
అమెరిక లో మన వ్యవసాయ పరిస్థితి ఒక పెద్ద విషాదం అవుతోంది ఇంక మన ప్రభుత్వంకు ఈ పరిశ్రమ మీద బాధ్యత ఉంది. గత ఇరవై సంవత్సరములు లో మన చిన్న పొలములు పెద్ద లాభము కోసం పని చేసిన సంస్థలుని తీసుకొంటున్నాయి. ఈ లాగే మన చిన్న రైతులు ఇంక వాళ్ళ పాతకాలం నుండి ప్రక్రియలు వెళ్లి పోయాయి ఇంక మనకు భోజనం అమ్మడం ఉట్టి పెద్ద కంపెనీలు ఉన్నాయి. నేను చదివాన బట్టి, ఈ సంస్థలుకు మంచి ప్రమాణములు లేదు. వాళ్ళ కార్పోరేట్ పొలములు లో జంతువులు చెడ్డ పరిస్థితి లో ఉండాలి. కోడులు బయిట వెళ్ళలేవు; చాలా కోడులు ఒక చిన్న ఇంటి లోచోటు లేకుండా ఇరుక్కుని ఉండాలి. అమెరిక మనుషులుకు గుండె మాంసము ఇష్టంమ, దీని వల్ల ఈ కోడులుకు పెద్ద గుండెలు ఉంటాయి ఇంక వాళ్ళు నడవలేవు. ఆవులు కూడా చెడ్డ పరిస్థితుల లో ఉంటున్నాయి. వాళ్ళ నిజమైన ఆహరం బట్టి, వాళ్ళు ఉట్టి గడ్డి తినాలి; కాని మన దేశము ఒక మొక్క జొన్న దేశము. కాబట్టి మన రైతులు అవులుకు ఈ కయకురాలు ఇస్తారు. ఈ భోజనం వాళ్ళ ఆరోగ్య కోసం మంచిది కాదు, ఇంక ఈ జంతువులు చాలా జవాబు ఉంటాయి. మీకు ఈ భయంగ ఇంక జబ్బుగా ఉన్న జంతువులును తినాలని ఉందా? మీ ఆలోచనలు మీ భోజనం బట్టి ఉంటె, మీరు ఆరోగ్యముగా భోజనం తినాలి. ఈ జంతువుల సమస్య ఉట్టి ఒక సమస్య. ఇంకొక సమస్య మన కయకురాలు ఇంక పండ్లు కోసం మన రైతులు ప్రభుత్వం నుండి సహాయం పొందుతారు. మన ప్రభుత్వం రైతుల బీమా కోసం ప్రతి సంవత్సరం మూడు బిల్లిఒన్ డల్లర్లు డబ్బా కట్టాలి ఇంక మన ప్రభుత్వం రైతులుకు చక్కగా డబ్బు పంపిస్తుంది. ఐన కూడా వాళ్ళు ముందరు కొన్ని పంటలు పండించేరు అంటే, అప్పుడప్పుడు ప్రభుత్వం ఈ రైతులు (ఇప్పుడు పంట లేని రైతులు) కుడా డబ్బు ఇస్తారు. ఇది చాలా పిచ్చి, అయితే ఈ మధ్య అధ్యక్షుడు ఒబామాకు ఈ సహాయం తగ్గించాలని ఉంది. కాని మన రాజకీయ వాళ్ళు ఈ సహాయం వాళ్ళ నియమకులు కోసం ఈ సహాయం ఆపాలని లేదు, ఎందుకంటే వాళ్ళు వచ్చే ఎన్నికలు గెలవాలి, అని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రతి నేత తన ఆసక్తి బట్టి నిర్ణయములు చేస్తున్నారు. ఇంకొక సమస్య పురుగులమందు గురించి ఉంది. ఇప్పుడు లాభం పెరిగించడానికి చాలా రైతులు ఇంక ఈ పెద్ద కంపెనీలు అన్ని పంటలు మీద పురుగులమందు జల్లుతారు. కాని మీరు ఈ పురుగులమందు మొదలు పెట్టుతే మీరు ఆపలేరు ఇంక ఇది చాలా విలువవైనది. రైతులు కోసం, భూమి కోసం ఇంక ఈ పురుగులమందు ఉన్న పంటలు తిన్న మనుషులు ఆరోగ్య కోసం మంచిది కాదు. కాని అమెరిక లో చిన్న గ్రామములు లో చాలా మంది వేరేగ భోజనం ఎన్నుకో లేరు.  వాళ్ళుకు ఉట్టి వాల్-మార్ట్ ఇంక పెద్ద కొత్తులు ఉన్నాయి. ఈ కొత్తులు లో పురుగులమందు లేకుండా భోజనం ఉండదు. అలాగే అమెరిక ఒక చెడ్డ పరిశ్రము పుట్టుంచింది ఇంక మీరు ఈ పరిశ్రము నుండు పారి పోలేరు. అందరు తినాలి, ఐతే మనము ఈ పెద్ద సంస్థలు నుండి మన భోజనం కొనాలి. ఒక మనిషి ఈ వ్యవస్థ మార్పు చేయలేదు, మన ప్రభుత్వం ఈ మార్పులు చెయ్యాలి. కాని ఈ పెద్ద సంస్థలు నేతలుకు లాంభాములు ఇస్తారు ఇంక వాళ్ళు ఏమి చేయటం లేదు. నేను ఇండొనీషియా లో ఉంటున్నప్పుడు నేను వాళ్ళ వ్యవసాయ వ్యవస్థ చూసాను. ఈ దేశం ఒక బెద దేశము అమెరిక కంటే,  అని నాకు తెలుసు. కాని అమెరిక అభివృద్ధి తో చాలా సమస్యలు వచ్చాయి. ఇండోనీష లో అమెరిక వంద సంవత్సరం ముందర లాగా, అన్ని పంటలు స్థానిక ఇంక తాజా ఉన్నాయి. మీరు బజార్ కి వేల్ల్తే మీకు ఉట్టి కాలిక భోజనం దొరుకుతుంది. ఇది ఒక వాల్-మార్ట్ దేశం కాదు. బహుస ఒక గొప్ప డబ్బు ఉన్న దేశం ఉండుటం వల్ల, మనము కొన్ని తప్పులు చేసాము, కాని మనము అన్ని మర్చగాలము: మనము రైతుల సహాయం పధ్ధతి మార్చాలి; ఈ జంతువుల పరిస్థితి మంచి చేయడానికి మనము ఎక్కువ నియాములు చేయాలి; ఈ పెద్ద సంస్థలు లాంభాములు ఆపడానికి మనము కాంగ్రెస్ లోపములు ముగ్గించాలి. ఇద అవసరమైనది ఐతే మనము ప్రయత్నం ఇవాలి. మనము ఒక స్థిరమైన పరిష్కారం వెతకాలి, మన పిల్లలు కోసం.

This topic was by far the thing in which I was least interested, but after I thought about it and heard my teacher talk about some of the agricultural problems in India, I became more passionate about it. After reading some of the more recent books written about America’s deteriorating food industry and some of their practices, I know a little about what goes on, but it was enough to write this post in Telugu. Leaving out the condition of the animals and the hormones that we eat through them, there are so many things that need to be changed in the food industry. Pesticides/fertilizer: I can only imagine what eating this day after day must be doing to our bodies. Yet another reason why cancer is on the rise. And then add to that the amount of subsidies the government pays farmers and huge agricultural corporations, and I can begin to understand why people get upset about government waste. I am definitely left of center, but spending billions of dollars a year to support farmers to grow or not grow certain crops because politicians want to bring home money to their constituents makes the whole system fail.

Oddly this weekend as I was standing in front of a citrus display at the grocery store this guy picked up a grapefruit and said to me ‘When I was a farmer I used to try to sell 90 pounds of grapefruit for a dollar and here they are charging a buck a grapefruit.’ I talked to him for a little bit about this conundrum but couldn’t help thinking about that simple math. A farmer sells a grapefruit for a little over a cent and it is found in the grocery store for a dollar. Who’s pocketing the .99 cents? Not the farmer, but someone in between evidently.

I thought maybe there would be something America is doing well, but we have hit employment, health care, education, food, and in all of these sectors a lot has to be changed if we want to live up to our reputation in the world.

1 Comment

Filed under Weekly Topics

One response to “Changing America’s Agri’culture’

  1. cynthia adams

    Now I’m beginning to get depressed! Knowing the facts can hurt. I better understand the saying “Ignorance is bliss.”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s