American Political System – Parties and Elections


అమెరిక లో మనకు ఒక ప్రజాస్వామ్యం ప్రభుత్వం, కాని మీరు మన రాజకీయ వ్యవస్థని మిగిత ప్రజాస్వామ్యములు తో పోలుస్తే మీకు చాలా తేడాలు దొరుకుతాయి. మన ప్రభుత్వంకు మూడు ముఖ్యమైన వర్గములు ఉన్నాయి: మన అధ్యక్షుడు వర్గం, మన న్యాయాం వర్గం, ఇంక మన శాసన వర్గం. ప్రతి వర్గం వాళ్ల శక్తి తో ప్రభావితంచేస్తున్నాయి. మన రాజ్యాంగం బట్టి ప్రతి వర్గములుకు వేరేగా, ప్రత్యెక శక్తులు ఉన్నాయి. ఇంక ఇది ఉట్టి మన కేంద్ర ప్రభుత్వం. మన రాష్ట్రములుకు కూడా స్వతంత్రమ శక్తి ఉంది. వాళ్ళు కుటుంబ, విద్య, ఇంక కుట్ర న్యాయములు కోసం నిర్ణయములు చేస్తున్నారు. ఐతే మనకు అద్యక్షుడు ఎన్నికలు ప్రతి నాలుగు సంవత్సరములు, కాబట్టి మనకు ఎప్పుడూ ఉప ఎన్నికలు ఇంక రాష్ట్ర, స్థానిక ఎన్నికలు జరుగుతాయి. మీకు పదేనిమిది సంవత్సరములు ఉంటె, మీరు ఓటు వేయగలరు, ఐతే నా మొదటి అధ్యక్షుడు ఎన్నికలు ఈ ఆఖరి ఎన్నిక ఉండింది. నేను సంతోషం తో అద్యక్షుడు ఒబామా కోసం ఓటు వేసెను, ఇంక నేను రాష్ట్ర ఎన్నికలు లో గత నాలుగు సంవత్సరములు సేపు ఓటు వేసెను. అమెరిక అధ్యక్షుడు ఎన్నికలు లో చాలా విచిత్రం తేడాలు ఉన్నాయి ఎందుకంటే మనము ఒక అభ్యార్తి కోసం ఓటు వేస్తాము కాని మీ ఓటు మొత్తం రాష్ట్రం కోసం. అలాగే ఎవరైనా మీ రాష్ట్రం లో పెద్ద భాగం గెలుస్తే, ముత్తం ఓటులు పొందుతారు. ప్రతి రాష్ట్రంకు, వాళ్ల జనసంఖ్య బట్టి కొన్ని ఎలెక్టోరల్ కాలేజీ ఓటులు ఉన్నాయి. ఈ ఓటులు లేక్కపెట్టుతారు ఇంక గెలవడానికి అబ్య్హార్తికు కనీసం 270 ఓటులు కావాలి (ఈ కోలేజ లో ఇంచుమించు 538 కుర్చీలు ఉన్నాయి. 435 మన హుస్ అఫ్ రేప్రేసేన్తతివ్స్ నుండి ఇంక 100 సేనాట్ నుండి). వాళ్ల ఫలితములు బట్టి మనము ఒక కొత్త రాష్ట్రపతి ఇంక ఉప రాష్ట్రపతి పొందుతాము. కాని ఈ వ్యవస్థ తో సమస్యలు ఉన్నాయి, చాలా మంది అనుకుంటారు. అప్పుడప్పుడు (2000 ఎన్నిక లో) ఒక అభ్యార్తి సంఖ్యకత ఓటులు గెలిచారు కాని ముత్తం ఎన్నిక ఓడిపోయారు. ఈ ముద్ద వల్ల ఇంక మన వ్యవస్థ స్వేఛ్చ ఇంక న్యాయముగా చేయడానికి కొందరు మనుషులు ఉద్దేశం లో మనము రాజ్యాంగంకు మార్పులు చేయాలి. ప్రస్తుతం మనకు ఉట్టి రెండు పక్షములు ఉన్నాయి: రిపబ్లికన్ (మన సాంప్రదాయం పక్ష) ఇంక డెమొక్రాట్ (మన లిబెరల్ పక్ష). కొన్ని చోటులు లో మీరు మరొక పక్ష కోసం ఓటు వేయగలరు, కాని చాలా మంది చెయ్యరు ఎందుకంటే ఈ పక్ష గెలవలేదు, అని వాళ్ళుకు తెలుసు. ఇటివల ఈ రెండు రాజకీయ పక్షములు మధ్య చాలా తేడాలు ఆపుతున్నాయి. నా ఉద్దేశం లో అమెరిక ప్రాంతములు లో మన నియోజకవర్గములు అతివృష్టి ఆవుతున్నారు, ఇంక మన పక్షములు పాతిన్చుతాయి. ప్రస్తుతం డెమొక్రాట్ నాయకుడులు సేనాట్ లో అధిక సంఖ్యా పక్షం, కాని హయోస్ లో రిపబ్లికన్ నేతలు అధిక పక్షం ఉంటారు, కాబట్టి మన ప్రభుత్వం చాలా చేయలేదు. ఒక నేతకు మన భద్రత కోసం బాధ్యత ఉంది, కాని వాళ్ళు శక్తి ఇంక వాళ్ల పక్షములు సమస్యలు మీద దృష్టి పెట్టుతారు. వాళ్ళు ఎన్నిక కోసం చాలా డబ్బు కట్టుతారు ఇంక వాళ్ల నిర్లక్ష్యం వల్ల మన ఆర్థిక పరిస్థితిని ఇంక చాలా మిగిలిన సమస్యలుని ఆపలేదు. అప్పుడపుడు వాళ్ళు ఒక ఒప్పందం చేయగలరు, కాని ఈ ఒప్పెండం చేసి నేతలు వచ్చే ఎన్నిక లో వాళ్ల పక్షం నుండి విమర్శనం పొందుతారు. మీరు ఒక నేత ఉంటె మీరు అన్ని పక్ష ఉద్దేషములు వినాలి. ఇది పక్షం కోసం మంచిది, కాని అమెరిక మనుషులు కోసం మంచిది కాదు. ఈ పక్ష సమస్యలు తో ఇంకొక సమస్య, మన శాసన నేతలు ఉట్టి వాళ్ల నియోజకవర్గం కోసం ఆలోచిస్తారు. ఇది వాళ్ల బాధ్యత, అని నాకు తెలుసు, కాని ఒప్పందములు కోసం ఇది కష్టం ఎందుకంటే వాళ్ళు ముత్తం దేశము గురించి ఆలోచించరు. వాళ్ళకి దూర దృష్టి లేదు. నా ఉద్దేశం లో, మనము ఒక మూడవ పక్ష పుట్టించాలి. ఈ పక్ష మన రెండు పాత పక్షములు లో తేడాలు చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు భయం పడ్డుతారు. ఆర్థిక వ్యవస్థ లాగా పోటి చాలా అవసరం ఉంది. మూడు పక్షములు తో మన నేతలు మన ఆసక్తులు బట్టి విధానములు పుట్టుంచాలి. ఇంక నా ఉద్దేశం లో ఈ ఎలెక్టోరల్ కాలేజ్ వ్యవస్థ వెళ్లి పోవాలి. ఇది ఒక పాత కాలం నుండి చట్టం ఇంక మన అర్ధునిక కాలం లో ఈ వ్యవస్థ పని చేయటం లేదు. ప్రతి మనిషికి ఒక ఓటు ఉండాలి. ఈ మార్పులు తో మన ప్రభుత్వం మన మొదటి నేతలు అలోహించినాలు బట్టి అవ్వగలదు. 

After some of my more passionate posts, the one about politics happens to be more dry. For this post I concentrated on explaining a little bit about how the American system works for someone who knows very little about it. I talk about the division of powers among the three branches of government, presidential elections, the electoral college, and two-party politics. Maybe because I have been using a lot of the political vocabulary for a long time, this section isn’t as exciting as I thought it would be. I mean, come on, last week I learned the word for ‘cow dung’ in the agriculture lesson! This should be titillating! I know a lot of the words so I don’t have to memorize as much for this lesson, but I don’t feel like I have as much to say. I should however write a post about last week’s political field trip to the Capitol Building, where I was denied entry (well, not denied per se; I refused to go in) because I had an EMPTY water bottle. After hiding the water bottle somewhere to get on the way back, the X-ray machine security guard told me I couldn’t bring in a box of chocolates I had for a friend into the building. I was outraged (more so than in these Telugu posts) and I think I said something about being a tax-paying American bla bla bla. I was in a terrible mood, obviously. However, I guess I learned my lesson because I later heard (thanks, mom!) that the FBI was tracking a would-be terrorist who wanted to explode a bomb in the Capitol building that very day. So now I guess I appreciate the security at these government buildings. In any case this should all prepare me for India, possibly one of the most security-conscious places in the world (at least at tourist sites and airports). To get into the grounds at the Taj Mahal I had to be patted down and had my bag look through three or four times… Anyway, I digress to other things that I should be talking about in Telugu…

2 Comments

Filed under Field Trips, Weekly Topics

2 responses to “American Political System – Parties and Elections

  1. cindy adams

    You are welcome! The Capitol Rotunda was evacuated today, for what turned out to be a crushed candy necklace. Fridays seem to be very hectic around there!

  2. kk

    mimmalni choostunte naaku chaala garvamuga undi! ekkada nundi ekkadaki vacchaaru…mee prayanamu naaku telusu. ee lekhamu lo chaala kotha aalochanalu unnaayi. meeru oka roju tappakunda america adhyakshuraalu ayyi teeraali!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s