America’s Presidential Elections

మన ముఖ్యం అధ్యక్షుడు ఎన్నికలు ప్రతి నాలుగు సంవత్సరములు, నవంబర్ జరుగుతాయి. మనకు ఉట్టి రెండు ముఖ్య పక్షములు ఉన్నాయి, ఐతే ఈ రెండు పక్షములు నుండి ఉట్టి ఒకరు నాయకుడు గెలవగలరు ఇంక ఒక ప్రభుత్వం నిర్మాణం చేయగలరు. కాని ప్రస్తుతం ఈ ఎన్నికలు ముందర (దాదాపు ఒక సంవత్సరం ముందర) ఈ పక్షములు ఏర్పాటు చేయటం మొదలు పెట్టుతాయి. ప్రతి పక్షము వాళ్ళ టీవీ ప్రకటనాలు ఇంక ముందర చేయటం మొదలు ఆవుతాయి ఇంక దీని వల్ల మీరు ఇప్పుడు అమెరికన్ టీవీ చూస్తే మీరు ఉట్టి ఎన్నిక గురించి మాట్లాడిన ప్రకటనాలు చూడగలరు. కాని ఇప్పుడు ఉట్టి రేపుబ్లికాన్ ఎన్నిక ప్రకటనాలు జరుగుతాయి. వాళ్ళు ఇప్పుడు దేమోక్రత్ని వ్యతిరేకం (మన ప్రతి పక్షము) కాబట్టి వాళ్ళుకు ఒక ఉప ఎన్నికలు ఉన్నాయి. ఒక ఒకరుకు వాళ్ళ ప్రత్యెక ఎన్నిక ప్రచారము ఉంది – వాళ్ళు చాలా రాష్ట్రములు ఇంక జిల్లాలు కి వెళ్ళాలి, సంభాషణలు ఇవాలి, డబ్బు ఉన్న మనుషులు నుండి చాలా డబ్బు పొందాలి –  కానీ వాళ్ళు అందరు తో చర్చలు చేయాలి. ఈ ఎన్నిక కోసం టీవీ లో యిరవై వాదములు జరుగుతున్నాయి (మన మొదటిగా టీవీ వాదం Kennedy ఇంక Nixon మధ్య ఉండింది). ప్రతి వాదం ఒక వేరే చొట్టు జరుగ్తుంది ఇంక వాళ్ళు చాలా వేరే ముద్దాలు ఇంకా ప్రణాళికలు గురించి మాట్లాడుతారు. సాధారణముగా ఈ ముద్దాలు ఉట్టి మన రాష్ట్ర ప్రణాలికములు గురించి ఉంటాయి: మన ఆర్థిక స్తితి గురించి, మన నిరుద్యోగ సమస్య, మన పన్నులు గురించి (మనము ఈ పన్నులు పెరిగించాకూడదు, అని చాలా మందికు తెలుసు, కాని డబ్బు లేకుండా మనము ఎలాగా ప్రభుత్వ కార్యక్రమములు కోసం డబ్బు కట్టుతాము?), మన ఇందనం సంక్షోభానం అలా. కొన్ని సామజిక ముద్దాలు ఒక ఎన్నిక లో చాలా ముఖ్యంగా అవుతాయి: సాధారణముగా హొమొసెక్షుఎల్ పెండ్లి ఇంక గర్భస్రావం చాలా ముఖ్యంగా ఉంటాయి ఎందుకంటే అమెరికా లో మనకు లౌకికవాదము (సేసురలిసం) ఉన్న కూడా, చాలా మతములు ఉన్న మనుషులు వాళ్ళ మతము బట్టి ఓటు వేస్తారు, కాబట్టి వాళ్ళ నియజకవర్గం సంతోషంగా చేయడానికి మన నేతలు ఈ అంశాలు గురించి ముఖ్యత ఇవాలి. కాని నా ఉద్దేశం లో మన నేతలు అంతర్జాతీయ సమస్యలు గురించి ఇంక కొంచం సేపు ఆలోచించాలి ఇంక మాట్లాడాలి. నేను ఒక సరి రేపుబ్లికాన్ వాదం చూసారు ఇంక నాకు చాలా కోపంగా ఉండింది ఎందుకంటే ఉట్టి ఒక నేత (రాయాబారి జోన్ హుంత్స్మన్) మన అంతర్జాతీయ సంబంధాలు గురించి మాట్లాడారు. ఇతర నేతలు బట్టి మన ద్విపక్ష్య సంబంధములు ముఖ్యం కాదు కాని ప్రపంచం లో అమెరిక ఒకటే దేశం కాదు. ముఖ్య అంశాలు మీద (భూమి వేడెక్కటం అయిన లేక arab వసంత కాలం అయిన) మనము కలిసి కష్ట పడాలి. మన నేతలు ఉట్టి రక్షా మాట్లాడినప్పుడు విదేషములు గురించి మాట్లాడుతారు. కాని మనకు చాలా మంచి సబంధాలు కూడా ఉన్నాయి. ఈ వాదం తర్వాత ఇంక అన్ని రాష్ట్రములు ఎన్నికలు తర్వాత మన పక్షములు వాళ్ళ నాయకుడుని ఎన్నిక చేయవచ్చు ఇంక ఎండాకాలం లో ఒక పెద్ద పక్షము సమావేశం జరుగుతుంది. ఇది ఒక విందు లాగా – చాలా నేతలు సంభాషనులు ఇస్తారు ఇంక వాళ్ళు వచ్చే ఎన్నిక గురించి చర్చిన్చుతారు. ఈ పక్ష ఎన్నిక గెలిచి ప్రతి అభ్యర్దికు ముఖ్య ఎన్నిక కోసం చాలా డబ్బు వెతకాలి ఎందుకంటే ఎన్నిక ప్రచారము కోసం వాళ్లకు చాలా డబ్బు కావాలి. వాళ్ళు చాలా రాజకియ సాయంకాలం భోజనం కోసం ఏర్పాటు చేయాలి. వాళ్ళు డబ్బు ఉన్న మనుషులు తో మాట్లాడాలి. కాని అప్పుడపుడు వాళ్ళుకు ముందే నుండి డబ్బు ఉంటుందే, కాబట్టి వాళ్ళు వాళ్ళ డబ్బు కట్టగలరు. అలాగే అందరు కంటే డబ్బు ఉన్న మనిషి సులభంగా గెలవగలరు. ఇది ఒక ప్రజాస్వామ్యం ఉందా? లేదు, నేను అలోచిన్చుతాను. ఇంక ఈ మధ్య ఒక న్యాయాలయం నిర్ణయం బట్టి, మన సంస్థలు ఒక మనిషి లాగా, ఐతే వాళ్ళు ఎన్నిక ప్రచారముకు ఏంతో డబ్బు ఇవగలరు. ఒక లోపం వల్ల, మన వ్యవస్థ లో మనకు ‘సాఫ్ట్’ ఇంక ‘హార్డ్’ డబ్బు ఉంది. హార్డ్ డబ్బు అంటే డబ్బు ఒక అభ్యర్థికి ఇచ్చిన డబ్బు ఇంక సాఫ్ట్ డబ్బు అంటే ముద్దాలు కోసం, పక్షముల కోసం డబ్బు ఉంది. ఆలాగే మీకు ఒక అభ్యర్ది కి డబ్బు ఇవ్వలనుంది కాని నియములు వల్ల మీరు చాలా ఇవకర్లేదు అంటే, మీరు ఈ అభ్యర్ది ఆలోచనలు బట్టి ఒక టీవీ ప్రకటన కోసం చేయగలరు. దీని వల్ల 2004 లో ఒక తీవీ ప్రకటన తో రేపుబ్లికాన్ మనుషులు జాన్ కెర్రీ పై దడి చేసారు. నా ఉద్దేశం లో మన రాజకీయ వ్యవస్థ లో ఇది ఒక పెద్ద లోపం ఇంక మనము దిని మార్చాలి. మనము కొన్ని సంవత్సరములు ముందర ఎన్నిక ప్రచారము మర్చి ఉండుంటే, ఈ పాటికి మన వ్యవస్థ ఇంక న్యాయముగా ఉండేది. ప్రచారము మార్పులు, మన న్యాయాలయం లక్ష్యం ఉండాలి . మనము ఈ ప్రభావము ఆపుటే మన ఎన్నికలు చాలా తేడాగా ఉంటాయి. ఇంక నా ఉద్దేశం లో మనకు ఒక మూడవ పక్షము కావాలి. ఇప్పుడు ఒక ఒక నేతకు ఒకటే ఆలోచనలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ల నియోజకమనుషులు కూడా ఈలాగే ఆలోచిస్తారు. ఒక కొత్త పక్షం తో మనకు కొత్త ఆలోచనలు ఉంటాయి. మన ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్యం ఉన్నా కూడా కాని మనకు కుడా లోపములు ఉన్నాయి ఇంక డబ్బు మింగిన మనుషులు ఉన్నారు. ముందరే దూర దృష్టి తో ఉండుంటే మనము ఈ వ్యవస్థ మార్చ  గలిగే వాళ్ళము కాని ఇప్పుడు కూడా మనము చాలా మర్చగాలము.

This week’s post is about the inner-workings of the Presidential elections (doesn’t it feel like I have already written about this before…?), potentially yet another thing that should be ‘fixed’ in America. After the Citizen’s United Supreme Court decision last year, large corporations are now treated like individuals with the same ‘freedom of speech’ guaranteed in our bill of rights. I am all for freedom of speech even in difficult cases, but why should corporations be able to contribute millions of dollars to Super PACs which can do whatever they want? It seems like we have started to legalize corruption, and already we can see the effects on TV every day in the form of campaign ads funded by Super PACs. Since the candidates themselves don’t have to endorse the message and since they don’t have to disclose their donors like campaigns have to, these ads are becoming less and less factual and more and more incendiary. Remember the Swift Boats for Truth ad which helped President Bush win in 2004 against Kerry? Super PAC. Ever since Justice Alito was appointed to the Supreme Court they have been making more and more decisions in favor of big business, to the detriment of democracy… maybe I need to write a post about the judicial branch next…

Since this is an election year as well the TV is flooded with talk shows about, advertisements for, and debates by the Republican candidates for President. Once the party decides who will win the primary (which generally concludes with a convention this spring/summer) the real Presidential debates will start, featuring President Obama and the Republican candidate: probably Mitt Romney. Since I will be overseas in November I will be voting with an absentee ballot. After the election results are announced on November 6 (election day), either President Obama will be in office for four more years or the Republican candidate will take his place in January. We will see what happens….

 

Leave a comment

Filed under Weekly Topics

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s