Premier Wen and President Obama Talk Telugu Too!


ఒబామా: స్వాగతం వెన్-గారు. ఈ పొద్దున్న మీ మనుషులు నన్ను సమ్మానించేరు. ఈ చిన్న సమావేశం కోసం, ధన్యవాదము. అందరుని చూడటం నాకు చాలా నచ్చింది. ఇంక ఈ భోజనం చాలా రుచిగా ఉంది. మీ వంట-మనుషులు అమెరిక కి రావాలి.
వెన్: (ఘమ్బిరత) అమెరిక లో మీకు చాలా చైనా నుండి వలసదారులు ఉన్నారు, కదా? మీకు నా వంట మనుషులు కూడా అక్కర్లేదు, కదా?
ఒబామా: నేను క్షమాపణ అడగాలి. నేను హాస్యం తో చెప్పాను. అమెరిక ఒక వలసదారుల దేశం ఇంక మనము ఈ స్థితి గురించి చాలా గర్వంగ ఉన్నాము. ఈ వలసదారులుని ఆహ్వానం చేయలేకపోతే, అమెరిక ఒక అగ్రరాజ్య ఉండేది కాదు. కాని ఇంక ఒక విషయం గురించి మాట్లాడం. నేను ప్రెసిడెంట్ ఆహ్మేదినేజాద్ ని చూస్తున్నాను. అమెరిక ఇంక మా యూరోపు స్నేహితులు ఈ సంబంధం పని చేసింది, మేము అనుకోము.
వెన్: ఈ సంబంధం పశ్చిమం కోసం పని చేయదు. చైనా కోసం మా ఇరాన్ తో సంబంధం చాలా ఉపయోగంగా ఉంది. కాని అమెరిక కూడా మా స్నేహితులు – మీ దేశం ముపై శాతం మా  ఎగుమతి లబ్ధములు తిసుకంటుంది, ఐతే మనము ఈ కష్ట విషయం గురించి ఒక ఒప్పందం సప్రదించాలి.
ఒబామా – సంప్రదించడానికి మీరు ఇరాన్ నుండి మొత్తం నునే ఎగుమతి ఆపాలి. ఈ వారము నేను ఒక శాసన సభ లో ఒక బిల్లు నేను సంతకం పెట్టెను. ఈ బిల్లు అన్యాయం అపుడానికి మీ ప్రభుత్వం నిర్ణయం అడుగుతుంది. ఇప్పుడు ఇరాన్ పరమాణు శాస్త్రము అభివ్రుది చేస్తుంది. వాళ్ళు ఒక పరమాణు అస్త్రం పొందుటే, ఒక మూడవ ప్రపంచ యుద్ధం జరిగుతుంది. చైనా ఒక అగ్రరాజ్య దేశం ఈ చెడ్డ ఘటనని ఆపాలి, కాని ఇప్పుడు ఇరాన్ అన్ని దేశము కంటే ఎక్కువ నునే మీ దేశముకు ఇస్తుంది.
వెన్: ఒబామా-గారు. మీ ఉద్దేశం కోసం ధన్యవాదము, కాని మీకు చైనా పరిస్థితి గురించి తెల్యాడు. గత రెండు దశాబ్దాలు లో మా ఆర్థిక అభివృది రెండు రెట్లు పెరిగింది. మేము అమెరిక లాగా కాదు – ఒక ఆదర్శమైన దేశం. మేము అంట నునే ఎగుమతే తెసుకోలేకపోతే, మన వ్యాపారం నెమ్మదిగ అవుతుంది ఇంక మా రాజకీయ పక్ష జనాలు నుండి సహాయం ఓడిపోతుంది. ఇది ఒక ఎన్నిక సంవత్సరం ఇంక మాకు దారులు మీద గొడవ కావాలని లేదు. మీ సంభాషణ చాలా ఆసక్తికరమైనది (మీరు చాలా బాగా మాట్లాడుతారు, ఒబామా-గారు) కాని ఇది ఉట్టి పదాలు. పదాలు రాజకీయ స్థితులు మార్చావు.
ఒబామా: మీ విధానం మీ రుచులు బట్టి ఉంది కాబట్టి, వేరే నునే ఉత్పత్తి ఉన్న దేశములు ఉన్నాయి. ఉదాహరణనికి సౌది అరబియా. ఒక సౌది రాజకుమార్ ఈ సమావేశం లో ఉన్నారు. మీరు ఆయన తో మాట్లాడాలి.
వెన్: అవును, నాకు తెలుసు, నేను గత వారము సౌదీకి ఇంక వేరా అరబ్ దేశములు కి వెళ్లారు. రాబోయే సంవత్సారాలు లో ఈ దేశములు నుండి మేము ఎగుమతులు పెంచాగాలము కాని మేము ఇరాన్ నుండి ఎగుమతి ఆపము. 1980 నుండి, ఇరాన్-ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు మేము ఇరాన్ కి చాలా సమానాలు ఇస్తున్నాము – అస్త్రములు, విజ్ఞాన, మా ఎగ్గుమతి – ఇంక మేము కలిసి ఒక పెద్ద సంస్కృతి ఇంక సభ్యత పంచుకుంటున్నాము. అమెరిక దిని గురించి తెల్యాడు. మీ దేశం ఈ కట్టడం కంటే చిన్నది!
ఒబామా: నా దేశం ఒక చిన్న దేశము ఉన్న కూడా, ఇది ఒక గొప్ప దేశం, ఇంక ప్రపంచం కోసం అమెరికాకు బాధ్యతా ఉంది. కాబట్టి మేము అరబ్బీ విప్లవాని చేసిన దేశములు కోసం ఒక వ్యూహం రూపొందించాలి. వచ్చే సంవత్సరములు ఈ ప్రాంతంకు శాంతి దొరికతుంది, ఇది నా ఆశ. కాని మీ సహాయం లేకుండా ఈ ఆశ నిజం అవడానికి చాలా కష్టం. మీ ఐరాస ఓటు వల్ల మాకు చాలా దుఖంగా ఉండింది. ఈ దేశంకు మా సహాయం కావాలి, ఐతే రష ఇంక మీ దేశం అధ్యక్షుడు బాషాద్ ముద్దాలుని ఖండించాలి, కదా?
వెన్: అరబ్బీ దేశములు లో ఏమి జరుగుతుంది, ఉట్టి అరబ్బీ మనుషులుకు బాధ్యత. మేము ఈ ఘటనని వాడుతే, ఫలితము ఒక అమెరిక-ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి అయింది ఇంక ఈ పరిస్థితి తో మేము ప్రతిఘతిస్తాము. మీరు ఈ సంవత్సరం Qaddafi ని పదవి నుండి తీసేశారు ఇంక మీ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం వెళ్లి పోలేదు. మీకు ఇంకా ఒక దేశం కోసం బాధ్యత కావాలా?
ఒబామా: ఒక హక్కుల ఉలంఘన వల్ల, మేము లిబ్య లో ఈ ఘటన లో పాల్గొనాము. దిని చేసి ఈ కార్యకలాపం ఒక విజయ అయింది, మాకు తెలుసు. కాని మీ ఉద్దేశం నాకు చాలా నచ్చింది ఇంక రాబోయే ఈ తేడాలు పరిష్కరిచుతారు, ఇది నా ఆశ.
వెన్: నాకు కూడా మన రెండు దేశములు మధ్య ఒక మంచి సంబంధం కావాలి. వచ్చే group of 8 సమావేశం లో నేను మిమల్ని చూస్తానా?
ఒబామా: అవును ఇంక మనము అమెరిక అప్పు గురించి మాట్లాడ్డం. మన ఆర్థిక పరిస్థితి రోజు రోజు మంచి అవుతోంది, ఐతే మేము ఈ ఆర్థిక సంవత్సరం కొంచం అప్పు తిర్చగలము, కదా? ఇప్పుడు Michelle నన్ను పిలుస్తున్నారు ఐతే నేను వెళ్ళాలి!

This is an imagined dialogue between the Premier of China, Wen Jibao, and President Obama. My teacher suggested a different form for my long writing this week, and I really enjoyed it as an alternative to the usual essays about America. Plus it is a chance to practice the diplomacy that I will eventually need someday when I am out of language training (presumably that day will come sometime in May). I don’t know if it’s a symbol of my lack of a life outside of Telugu that I enjoyed this so much, but if anyone reads this blog, send us some ideas of other ‘interactions’ I can script… I am already imagining a funny one with Angela Merkel and Nicolas Sarkozy. Or maybe just translating the phone conversation that was taped between Sarah Palin and that Quebecois comedian shethought was Nicolas Sarkozy…

In the imagined dialogue, Obama and Wen talk a lot about US-China relations during this period of crisis with Iran. China received about 11% of its oil needs from Iran in 2009 and their energy needs don’t look like they will be slowing down in the near future. They also share a sense of civilization that predates America by a few thousand years, and China has traditionally supplied Iran weapons and technology, something that started during their Iran-Iraq war. That said, in this recent crisis China does not want to isolate the US and Europe, so they have been walking a pretty tight rope. Last week Premier Wen traveled to a few countries in the Gulf like Saudi Arabia, presumably to talk about increased oil exports from those countries to feed China’s growing economy. It doesn’t look like China would ever stop all oil imports from Iran, but they are being more cautious than they have been in the future… All of the above makes for an interesting dialogue in Telugu, though I find it funny that President Obama greets Premier Wen with a ‘Swaagatam, Wen-gaaru!,’ and then goes on to remark how good the food is in China. I think I projected on President Obama a bit of the Telugu food-culture that one quickly understands when learning the language… I have a feeling if we could read the transcript from a Wen-Obama meeting it would not be nearly as interesting as this dialogue, but maybe I am a bit biased 🙂

4 Comments

Filed under Weekly Topics

4 responses to “Premier Wen and President Obama Talk Telugu Too!

 1. kk

  yes yes yes! Sarkozy talking to Palin in Telugu, can’t wait. If that is as fabulous as this one (pity so few people get Telugu) you might get another ornament 🙂

 2. cynthia adams

  I think the Sarkozy–Merkel dialogue could be funny! And translating the Palin thing could also be fun. How about a dialogue between the Liberal Romney, former governor of MA and the Romney running for President? They can’t be the same person! You could have many amusing conversations with GW and any world leader, but it might be depressing to resurrect the person who helped bring this country to the brink of ruin. I wish I could understand more than Michelle, 1980, etc. in the Telugu dialogue!

 3. cynthia adams

  Well, I just read your teacher’s comments. I think someone is going to be doing some translating this weekend! I’m out of the Telugu loop! Oh, maybe you could do Putin talking with someone. He seems a bit Greek Tragedyish.

 4. Srinivas S

  Very good effort. A few grammatical or spelling mistakes here and there can be corrected. Your teacher should be able to help you with that, before giving you any ornaments.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s