Wanted: Human Rights Project Manager

అన్నిటి కంటే మన స్వేచ్చ ముఖ్యమైనవా? మీ ఉద్దేశం లో మానవ హక్కుల కోసం పోరాడటం ఉట్టి ఒక పని కాదు, ఇది ఒక జీవిత అనుసరణా? మీకు స్వలింగ భేదభావం అస్సలు ఇష్టం లేదా ఇంక మీకు బదులు లో విద్యార్థ ఉద్దేషములు మార్చాలని ఉందా? ఈ ఉద్యోగ ప్రకటన చదవండి! Stop the Hate, మా సంస్థ, ఒక చిన్న సామజిక సహాయక సంస్థ, కాని మేము మంచి పని చేస్తున్నాము. మా కార్యాక్రమము నెవార్క్ న్యూ జెర్సీ లో ఉంది ఇంక మేము ఇరవై సంవత్సరముల నుండి ఈ రాష్ట్రం లో యువకుల హక్కుల కోసం పోరాడుతున్నాము. మేము ఒక పది-మనుషుల సంస్థ ఇంక మేము ఒక కొత్త నిర్వాహకుడు కోసం వెతుకుతున్నాము.

మన సామజిక సమస్య: మన సాంకేతిక కాలం లో మన పిల్లలు వేరే పిల్లలని బాధించుడానికి వాళ్ళ కంప్యుటర్లు ఉపయోగించుతారు. వాళ్ళు ఒకరికి ఒకరు మాట్లాడుతారు ఇంక మాట్లాడుటం కూడా ఒక వేరే రకమైన హింస. మీరు మీ మాటలు తో కొట్టగలరు, చంపగలరు. ఒక విద్యార్ధి ఇంకొకరు గురించి ఇంటర్నెట్ బ్లాగ్ లో రాసేరు, ఇంక చదవి ఈ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. గత సంవత్సరం ఒక రాష్ట్ర విశ్వవిద్యాలయం లో తన గది స్నేహితుడు ‘బ్లాగ్’ చదవిన తరవాత, ఒక తెలివైన ఇంక మంచి అబ్బాయి ఒక సేతు నుండి దుకెడు. ఆయన గది స్నేహితుడు ఉన్నత బడి లో బాధించుట ఇంక మానవ హక్కులు గురించి నేర్చుకుని ఉండుంటే, ఈ విషాదం జరగేది కాదు. అన్ని మానవ హక్కుల ఉల్లంఘములు ఆపడం, మా లక్ష్యము.

మా పరిష్కారం: దీన్ని చేయడానికి, మేము ఒక విద్య కార్యాక్రమము ఈ ప్రజా బడుల లో మొదలు పెట్టేము. ఉపాధ్యాయుల సహాయం తో మేము కొన్ని చర్యలు చేస్తున్నాము. ఎలాగా ఒకరినిఒకరు మర్చగలరు అని మా మొదటి పధ్ధతి. విద్యార్థులు ఒకరి ఒకరు తో మాట్లాడుతారు – వాళ్ళ ఆశలు, కలలు, సమస్యలు, బలాబలాలు, గురించి. ఈ మాట్లాడం తో వాళ్ళు ఒకరి ఒకరు గురించి నేర్చుకుంటారు ఇంక నేర్చుకొవాటం తో వాళ్ళ రోషము తగ్గుతుంది ఇంక వాళ్ళ దయ పెరుగుతుంది. అందరుకు ఆశలు ఇంక సమస్యలు ఉన్నాయి, అని వాళ్ళు నేర్చుకుంటారు. రెండవ భాగం లో ఈ విద్యార్థులు కలిసి పనులు చేస్తారు. వాళ్ళ సహకారం తో మేము ఈ పనులు పుట్టిన్చాము. ట్రస్ట్ ఫాల్స్ చేయాలి, వాళ్ళు చిన్న కట్టడములు కట్టాలి. మీరు ఒకరిగా ఉంటె, మీరు ఈ పనులు చేయలేరు, కాని ఒక బృందం తో ఈ పనులు సులభం అవుతాయి. అమెరిక లో మన సంస్కృతి మీద ద్యాస పెట్టాలి. ఐతే బాధించుటం పోరాడడానికి మేము కుటుంబం ఇంకా సమాజ్యం మీద ద్యాస పెట్టుతున్నాము! మూడవ భాగం లో మేము ప్రతి తరగతి కి వెళ్ళుతాము ఇంక వేరే ముఖ్యమైన విషయములు గురించి మాట్లాడుతాము. విద్యార్థులు ప్రశ్నలు అడగవచ్చు ఇంక అందరు తో మాట్లాడాలి ఇంక వినాలి. అలాగే మేము ఒక బృంద సంభాషణ మొదలు పెట్టవచ్చు, ఇంక మేము వెళ్లి పోయిన తరవాత కూడా ఈ సంభాషణ కొనసాగగలదు.

యాభై సంవత్సరములు ముందరు మనము జాత్యహంకారం తగ్గించాము కాని ఇది చేసినా కూడా, విభేదం ఆగలేదు. మీరు మా తో కలిసి పోరాడుతారా? ఈ పదవి కి మీ అవసరం ఉంది. మేము పది సంవత్సరాలు అనుభవం ఉన్న మనిషి వెతకుతున్నాము. మీకు కనీసం కొంచం పిల్లలు/విద్యార్థులు తో అనుభవం ఉండాలి. ఇది ఒక నిర్వాహకుడ-స్థాయి పదవి, కాబట్టి ఈ స్థాయి మీదు మీకు అనుభవం కావాలి. ఒక మంచి అభ్యర్థి బాగా రాయగలరు ఇంక మాట్లాడగలరు; ఈ అభ్యర్థి కొత్త కార్యాక్రమములు పుట్టించగలరు, కంప్యూటర్ తో పని చేయగలరు, (మీకు వర్డ్ ఇంక ఎక్సెల్ జ్ఞ్యనం ఉండాలి), ఇంక వాళ్ళకు నేత నిపుణత ఉంటుంది. మా సంస్థ ఒక సామజిక సహాయక సంస్థ, అందుకే మీ జీతం దాదాపు దాభై వేలు (వార్షికం), ఇంక మా సంస్థ నుండి మంచి ఉపయోగాలు : స్వస్థ బీమా, ఐదు వారముల సెలవు, ఇంక మెట్రో ఉచితం. మీరు ఎవరు? మేము వెతుకున్తున్నము? మీ CV ఇంక మీ సిఫార్సులు 51 East Maple Street పంపించాలి. ధరఖసస్తులు కోసం May 21 ఆకరి రోజు. ధన్యవాదము.

 

Yet again defying the boundaries of our normal essay-style weekly writings (thanks, Kavita!), I used the topic of human rights to write a job advertisement for a Human Rights Project Manager of a small NGO in New Jersey. The post focuses on the problem now facing a lot of students in schools, particularly those bullied for being different (and within that, those who face discrimination based on their sexual preference). It then goes into what this NGO is doing to help students and schools overcome these problems – programs in the schools themselves, open forums, etc. – and then talks about the required experience to successfully apply for the position.

I thought a bit about the topic after hearing about Tyler Clementi, the Rutgers University student who committed suicide after his roommate spied on him using a web camera and then blogged about it. This type of teasing has existed as long as schools themselves I am sure, but technology is making the problem even worse, by instantaneously allowing hundreds of students to witness/partake in the bullying. In two minutes you can write anything you want about someone and post it online. Plus, posting online comments generally makes the comments easier to say since you aren’t doing it in ‘real life.’ Just today, Tyler Clementi’s roommate was convicted by a NJ court of a hate crime because of comments written on his twitter account after using his ‘spy cam.’ After reading about the case I am not sure I agree with the verdict, but I do think there should be more programs in schools encouraging kids to think before cyber bullying, and more broadly, programs geared towards bringing students together to address issues.

In any case, the post was interesting to write because it presented a bit of a different writing style, even though it allowed me to hit upon a lot of the vocabulary and topics that we discussed using human rights. I don’t often think of America as a country that suffers from human rights abuses, but thinking about this topic made me realize we have a long way to go. We are lucky to live in possibly the most diverse country on earth (the student who was convicted of the hate crime today was born in India, grew up in the States, and I am sure identifies himself as an American…) but unless we embrace this diversity, we cannot continue to progress as a healthy society. After writing this post, I am wondering if there are any actual organizations like Stop the Hate out there already… Let’s hope so.

Leave a comment

Filed under Weekly Topics

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s