From Phones to Facebook: Technology, Friend or Foe?

మన సమాజం కోసం ఒక ప్రశ్న చాలా ముఖ్యంగా అయింది: సాంకేతిక విజ్ఞ్యనం అంటే మంచి అభివ్రుది, లేదా, చెడ్డ ప్రభావం కదా? కాని సాంకేతిక విజ్ఞ్యనము మనుషులు సృజన నుండి ఉండింది. అంటే మనుషులు సాంకేతికము లేకుండా, మనుషులు కాదు. Thomas Carlyle, ఒక స్కాటిష్ రచయితా రాసేడు ‘ మనిషి ఒక సాధనం ఉపయోగించే జంతువు. ఎప్పుడూ ఆయన దగ్గర సాధనములు ఉన్నాయి.’ ఐతే మనము సాంకేతికం గురించి అలోచిన్చుతే మనకి ఈ ముఖ్యమైన నిజం గుర్తుతుంది.


నా ఇంట్లో ఉట్టి ఒక గది లో మీకు చాలా సాంకేతిక ఉదాహరణములు దొరికగాలవు. నా మైక్రోవేవ్, నా టోస్టర్, నా ఫ్రిడ్జ్, అన్ని సాంకేతిక మనుషులు పుట్టిన్చేరు ఇంక ఆధునిక కాలం నుండి సాంకేతికం పద్ధతులు కూడా వేరే పాత కాలం నుండి అలోచినలు వచ్చాయి. మన ‘QWERTY ‘ కంపూటర్ కీబోర్డ్ పేటెంట్/అలోచిన 1897 నుండి, కాని అది ఒక ఆధునిక అభివ్రుది అని చాలా మంది అలోచిన్చుతారు. అన్ని సాంకేతిక పద్ధతులు పది సంవత్సరములు ముందు వచ్చినట్లు కాని ఇది ఒక అబద్ధం. ఇంక ప్రస్తుతం సాంకేతికం అంటే మన సంస్కృతి ఇంక మన  జీవితము కోసం ఒక ముగింపు, అని చాలా మంది చెప్తారు కాని, మీరు ప్రాతి కాలంని చుస్తే సాంకేతికం గురించి పాతం కాల వాళ్ళు కూడా చేపేరు ‘సాంకేతికం మన ప్రపంచని పూర్తిగా మారుస్తుంది.’ ఫోన్ సృష్టించిన తర్వాత, ఈ సాంకేతికం మన సమాజ పద్ధతులని నాశనము చేస్తుంది, అని వాళ్ళు అనుకునేరు, కాని ఈ సాంకేతికం మన జీవితమని మార్చాయి ఇంక ఇప్పుడు ఒక ఫోన్ లేకుండా కాలం మనము ఉహు చేయలేము. ప్రస్తుతం మనకు facebook గురించి ఒకటే చర్చ జరిగుతుంది.  కొందరు ఉద్దేశాలు లో ఈ సాంకేతికం వల్ల మన సంబంధముల బలం తగ్గుతుంది కాని ఒక విదేశీ ఉన్న మనిషి కోసం వాళ్ళ స్నేహితులు ఇంక బందువుల సంబంధములు facebook వల్ల బలం పెరుగుతుంది. సాంకేతికం మనల్ని పుట్టించదు ఇంక మిమల్ని ఉపయోగించదు. మనము సాంకేతికం సృష్టించుతాము ఇంక ఉపయోగించుటాము. కాబట్టి సాంకేతికం చెడ్డా, కాదా, అది మన ఉద్దేషములు బట్టి. ఆలాగే అగ్ని మంచిదా, కాదా అని నాకు తెలయదు. కాని అగ్ని తొ ఒక కాట్టడంని మంట పెట్టగలరు, ఇంక మంట తొ మీరు వంట వందగలరు, అని నాకు తెలుసు. ఐతే మన ప్రభుత్వములు ఇంక అంతర్జాతీయ సంస్థలు న్యాయములు పుట్టించాలి.


ఉదాహరణంగా, ప్రసుతం ఇండియా లో ‘ఉల్త్రసౌండ్’ తరవాత ఒక అమ్మాయి పుట్టుతుంది, అని తెలుస్తే, అంటే కొందరు మనుషులు కడుపు దిగబడడము చేస్తారు. సాంకేతికం లేకుండా వాళ్ళు ఆల్లాగే చేయలేరు, కాని అమెరిక లో ఇది జరిగదు, కాబట్టి ఈ విషాదం సంస్కృతి నుండి, ఇంక సాంకేతికం నుండి కాదు. ఐతే మన ప్రభుత్వములు ఈ తప్పులు ఆపడానికి కొత్త నియములు పుట్టించాలి ఇంక ఈ విషయములు గురించి మాట్లాడాలి. ప్రధాన మంత్రి సింగ్ ప్రత్యెక లింగ కడుపు దిగబడడము గురించి మాట్లాడినప్పుడు అల్లాగే చేసారు కాని ఆయన మాట్లాడిన కూడా ఈ సమస్య కొనసాగుతుంది, కాబట్టి మన అలోచినలు, మన ఉద్దేషములు, మన బుర్రలు మార్చాలి. మన సాంకేతికం మర్చక్కర్లేదు.

 

ఇంక, నా ఉద్దేశం లో, సాంకేతికం మీద మనము ఎక్కువ అవధారణము పెట్టాలి. ఉదాహరణంగా, రెండవ ప్రపంచ యుద్ధం గురించి ఆలోచించినప్పుడు మనము అణు బాంబులు ఇంక ఆధునిక అస్త్రములు గురించి అలోచిన్చుతము, కాని గుర్రము శక్తే కూడా, ఒక చాలా పాతకాలం నుండి యుద్ధ పద్దతి చాలా అవసరము ఉండింది. ఒక అమెరికన్ జనరల్ బట్టి, General Patton “tunisia ఇంక sicily లో ఎక్కువ గుర్రములు ఉండుంటే, ఈ యుద్ధం ఇంకెక్కువ త్వరగా ముగించేది, ఇంక అసులు జర్మన్ సైనికుడు పారి పోయే ఉన్నారు కాదు. కాని అణు బాంబు ఇంక ఎక్కువ ఆధునికగా పద్ధతులు నా కోసం ఎక్కువ ఆసక్తికరంగా ఇంక భయంకరంగా ఉన్నాయి. ఒక iPhone ఉపయోగించే చిన్న పిల్లని చూడడానికి అప్పుడప్పుడు చాలా విచిత్రం. ఇంక facebook లో వందలాది స్నేహితులు ఉన్న కూడా, నిజమైన ప్రపంచం లో మీ తొ మాట్లాడడానికి చాలా మందికు సామాయం లేదు, అది కూడా కష్టం. కాని ఈ కష్టములు మన సంస్కృతి నుండి ఎందుకంటే మా సంస్కృతి బట్టి మన సాంకేతికం వస్తుంది.

 

Returning to one of my old formats – the persuasive essay (I missed you, my friend!) I wrote about my very last weekly topic – technology. From now on and for the next month until training is over, we won’t be doing anything ‘new’ per se just vamping up old topics and trying to write/speak/read on the next level. So while I will still be writing, the topics will end up being much more broad/deep and with more combined issues than these essays have been. But on to technology…

Before I wrote this essay I thought that if I could write something contrary to what I believed and make it persuasive, it would be a small Telugu victory for me! So although I find modern technology to be somewhat invasive and I am scared by small children trying to ‘unlock’ books like iPhones, I wrote an essay that is pro-technology, or at least more understanding of its utility. I translated a quote into Telugu from the Scottish writer Thomas Carlyle: “Man is a tool-using animal. Without tools he is nothing, with tools he is all.” And after all, what is technology but the 20th-century equivalent of tools? And what are computers and phones but the modern day equivalents of telegrams and beepers (are beepers considered ancient yet?). There is a tendency to view modern technology as having come about in the past ten or twenty years, to forget that most of the inventions we think of as Apple or Google products (Apple, the older of the two is still only 36 years old, not even middle-aged!) were actually born from a much older idea. I read in a New Yorker article that the QWERTY keyboard that is synonymous with computers and modern technology was actually patented in 1897! It’s all about evolution, in fact. Man and technology have evolved together.

And of course we tend to over-dramatize technology that has come about recently – facebook is always going to ruin family relationships and drive us towards isolations, just as TVs were going to rot our brains and make us all develop ADHD, and phones were going to cut down personal space and force us to be always ‘home.’ Name any time and you can think of an invention people were unhappy about which has now become ubiquitous. That’s because we adapt technology to our own usage much more than technology changes us. Instead of taking away our private space at home, we now have caller ID which allows us to decide whether or not we are ‘there’ or not. Instead of rotting our brains, television has provided us with shows from which we can all learn – culturally-relevant dramas (can’t live without my Mad Men), National Geographic shows about the planet, historical reenactments, etc. It’s your choice whether you want to watch something educational or just watch, but you are the protagonist; it’s your choice. And instead of making us lone creatures in our rooms communicating only through facebook chats, fb has allowed people to connect with high school friends they haven’t seen in twenty years, or stay connected to family while living thousands of miles away. Sound scary to you?

So I guess I can say I convinced myself that technology isn’t so bad after all. I understand the irony of writing about some of my anti-technology fears on a blog that can be read around the world. I also realize that I wouldn’t even be able to type in Telugu on this blog were it not for some very smart linguist/engineers who developed Google’s Transliterate program. Anyway, it’s time to post this blog, check my e-mail, and after I turn off the computer, go to bed…

2 Comments

Filed under Weekly Topics

2 responses to “From Phones to Facebook: Technology, Friend or Foe?

  1. cynthia adams

    Well, it’s a curse and a blessing really, as I just sat for at least an hour yesterday deleting e-mails, and still have to delete same said e-mails from my other computer! But the luxury of constant communication can be incredible, except for when you are trying to reach someone close to you, who you know carries their phone with them and they never pick up! So then one begins to WORRY that maybe something has happened. . . Other than that, YEA technology! I do however, often long for the days when once you left the house you were out of communication, except for those cute phonebooths, until you got home. Ahh, the good old days!

  2. Excellent way of explaining, and good article to get information about my presentation topic,
    which i am going to present in college.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s