Knowledge vs. Education: What is ‘Vidya’?

Clifford Still, ఒక నక్షత్ర విజ్ఞానము మనషి చెప్పాడు, ‘డేటా, సమాచారం కాదు, సమాచారం విజ్ఞానము కాదు, విజ్ఞానము జ్ఞానము కాదు, ఇంక జ్ఞాను బుద్ధి కాదు.’ ఐతే, నేను విద్య గురించి మాట్లాడుతే, ఈ పెద్ద తేడాలు గురించి చెప్పాలి. అమెరిక లో మన భూగోళం వల్ల ఇంక మన వీటి కి సంబంధమైన స్వభావం వల్ల, మనము బయిట దేశాలు ఎక్కువగా వెళ్ళము, కాబట్టి విజ్ఞానము అంటే జ్ఞానము, అని మనము ఆలోచించూతాము. ఐతే, మన భురలు లో మనము బడి లో చదవేది, అది విద్య. కానీ నేను విదేశాలు లో ప్రయాణం చేసిన తరవాత, అనుభవం తో మనము ఎక్కువ నేర్చుకోగాలము , అని నాకు అర్ధము అయింది. విశ్వవిద్యాలయం లో వేరే తరగుతులు లో: (ఒక ధార్మిక విషయము తరగతి గురించి, ఒక అంతర్జాతీయ సంబంధముల విషయము తరగతి గురించి), వేరే మతములు ఇంక సంస్కృతులు గురించి నేర్చుకున్నేను, కానీ అయిన కూడా ఈ విషయములు నా మానసకి తగ్గలేదు ఎందుకంటే నేను ఉట్టి విన్నేను, నేను ఎప్పుడూ ఈ వేరే దేశములని చూడలేదు. ఐతే, చదవిన తర్వాత, Indonesia కి వెళ్ళడానికి నేను నిర్ణయం తిసుకోన్నేను. ఇంక అక్కడ ఒక వేరే, ఆసక్తికరమైన ప్రపంచము నాకు దొరికింది. నా గ్రామము లో ఉట్టి కొందరు విదేశీ మనుషులున్నారు కాబట్టి నేను ఒక ఇండో ఆమాయి లాగా జీవించాను. ఒక సరి నేను ఒక సంవత్సరం సేపు విదేశము లో ఉన్నేను కాని అది ఫ్రాన్సు, ఇంక ఫ్రాన్సు సంస్కృతి ఇంక అమెరిక సంస్కృతి ఒకేలాగా. నేను చాలా నేర్చుకున్నేను ఇంకొక కారణము అంటే నేను ఇండో లో ఒక ఉపాధ్యాయురాలు ఇంక నేర్పించినప్పుడు మీరు నేర్చుకోగలరు, కదా? నేను నేర్పించిన పాటశాల లో నేర్పించిన పాటశాల లో వాళ్ళ వేరే తీరు వల్ల ఆరంభం లో నేను చాలా మార వలసి వచ్చింది, అని నేను అనుకున్నేను: వాళ్ల పుస్తకాలు, కొన్ని పద్ధతులు, ఇంక రకరకాలు సామానులు వల్ల నాకు కొంచం కొప్పంగా ఉండింది (ఉదాహరణంగా, ప్రాతి రోజు నా తరగతి లో నేను కొంచం సేపు  పాతం అపవలసి వచ్చింది ఎందుకంటే మా విద్యుత్ శక్తి ఆగేది. ఇంకొక ఉదాహరణం, నా విద్యార్థులు చాలా తరగతులు miss చేసారు ఎందుకంటే వాళ్ళుకు ప్రార్ధన చేయవలసి వచ్చింది. నా దృష్టి చాలా అమెరికన్ ఉండింది, కాబట్టి ఈ సమస్యలు ఒక బడి లో ఉన్నకూడదు (మతము ఒక ప్రభుత్వ బడి లో ఉన్నకూడదు, etc .) కాని నేను చాలా నేర్చుకోన్నేను. మీ విద్య, సంస్కృతి, దేశము, స్వభావం నేర్చుకోడానికి మీరు ఒక వేరే ప్రపంచమని చూడాలి, కదా? ఆమెరికా లో మన విద్య ఒక పుస్తకం నుండి వస్తుంది (అందుకే మనముకు భాష రద్దు: ఆమెరికా చుట్టూ పక్కల ఉట్టి కనడ ఇంక మెక్షికొ ఉన్నాయి, కాబట్టి మనము చాలా భాషలని వినము, అందుకే మన భాష విజ్ఞానము అంత పుస్తకాలు నుండి). కాని విద్య ఇంక విజ్ఞానము అంటే జ్ఞానము, అని నేను ఆలోచించను. మీరు CIA Factbook ని (ఈ సైట్ లో మీకు అన్ని విదేషములు గురించి విజ్ఞానము దొరకగలదు ) చుస్తే విద్య భాగం కింద ఉట్టి అక్షరాస్యత శాతం ఉంది. మీకు ఒక మంచి ఆక్షరాస్యత శాతం అంటే మీ వ్యక్తులు ఎక్కువ విద్య ఉన్న మనుషులా? కాని ఇండోనేసియా నేను నేర్చుకున్నట్లు విద్య ఇంక జ్ఞానము కోసం చాలా రకరకాల స్థాయులు/అలోచినలు ఉన్నాయి.. ఎందుకంటే ఒక రైతుకు ఒక వ్యపరికుడుకు ఒకటే విజ్ఞానము ఉండాలా? రైతు పని పంటలుని ఉత్పతి చేయటం, ఇంక మొక్కలు (ప్లాంట్) చేయడం, కాబట్టి ఆయనకు
వాతావరణం ఇంక మొక్కలు గురించి వేలవాలి.
ఆయన జీవిత లక్ష్యంని ఒక వ్యాపారి జీవిత లశ్యం తో పోలుస్తే చాలా తేడాలు ఉన్నాయి. ఒక వ్యాపారికి ప్రపంచము గురించి తెలవాలి ఎంద్కుంటే ఆయన వర్గం ఆర్థిక ఇంక గణితం కాబట్టి. ఇండోనేసియా లోచాలా మంది చదవరు కాని వాళ్ళుకు  ప్రక్రుతి, మతములు, సంస్కృతి గురించి తెలుసు, ఇంక అది నిజమైన విజ్ఞానము, అని అని నాకు అనిపిస్తోంది. ఐతే మన విద్యార్థులకు ఒకటే దృష్టి ఇవడానికి మనము బయిట వెళ్ళడానికి కార్యక్రములు పుట్టించాలి. నేను ఒక gap year గురించి చదివేను: సాధారణంగా విద్యర్హ్తులు విశ్వవిద్యలములకి వెంటనే వెళ్లుతారు, కాని ఇప్పుడు చదవే ముందు ఒక సంవత్సరం సేపు కొందరు బయిట పనులు చేస్తున్నారు (ఉదాహరణంగా ఒక అడవి ప్రేసేర్వ్ లో వాళ్ళు జంతువులని చూస్తారు, బహుశా వాళ్ల బెదవాలుకు సహాయం ఇస్తారు). ఇది తప్పనిసరి ఉండాలి ఎందుకంటే జీవితం లో మీ విజ్ఞానము ప్రపంచం నుండి. మన విద్యార్థులు లో పెట్టుబడి పెట్టడానికి చాలా అవసరం. మనము వాళ్ళకు సహాయం ఇస్తే, వాళ్ళు మన ప్రపంచము మార్చవచ్చు.  ఇది నా ఆశ.

Here is a post I wrote to prepare for one of my weekly speak-at-lengths (an activity for which I have to present a coherent ten-minute presentation about any given topic with limited preparation and notes… not sure how well I could do it in English!). I typed up some of my notes from last night, which I wrote semi-stream-of-consciousness-style so excuse any errors. My teacher also recorded my attempt at the topic (my views on education), so I am including the video here. I am talking about my experience in Indonesia where I learned the differences between learning and knowledge and came to understand a new culture and religion. I talk about the different kinds of learning and knowledge one can have – why should a businessman and a farmer be judged by the same standards of education, when a businessman follows stocks, and a farmer takes care of his crops? And then I recommend instituting mandatory gap years so that our students can go out before going to college and travel/learn about the world.

3 Comments

Filed under Weekly Topics

3 responses to “Knowledge vs. Education: What is ‘Vidya’?

  1. cynthia adams

    I agree–ten minutes even in English could be difficult. What a lovely thought–having a gap year to travel the world, but the reality of the situation is that very few students have the means to be able to afford such a luxury. We usually only see the upperclass students of the world being able to take advantage of your Utopian idea. I do admire your dream though.

  2. cynthia adams

    Speaking of Indonesia, there is panic there today due to a huge earthquake off the coast. I saw people running in Aceh, because they are worried about a tsnuami.

  3. When you say that we ought not to equate Knowledge with Literacy, in Telugu, I recognize that I cannot ‘teach’ you anymore! Very happy with how you have started thinking in Telugu…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s