Terrorist or Freedom Fighter?

అన్ని భావము, అలోచినలు కంటే, ఉగ్రవాదం, మన ఆధునిక కాలం లో మాకు నచ్చన నచ్చక పోయిన ముఖ్యమైన విషయం అయింది. అది ఈ మధ్య లో మనకు పెద్ద సమస్య అయింది, కాని ఎందుకు? చాలా సేపు నుండి వేరే దేశములు ఇంక ప్రాంతములు వేలాది సంవత్సరములు ఈ సమస్య ని ఎదురుకుంటున్నాయి. ఒక ఫర్సి బృందం, దిన్ని పేరు ‘అస్సస్సిన్స్’ ప్రపంచము మొదటి ఉగ్రవాద బృందం ఉండింది ఇంక మన మొదటి ప్రపంచ యుద్ధం ఒక ఉగ్రవాది, Gavrilo Princip (ఆయన ఒక సెర్బ్ మనిషి ఇంక ఆయనకు సెర్బియా మనుషులు కోసం, Austro -Hungaria నుండి స్వంత్రము కావాలి), మొదలు పట్టెడు. చాలా కారణములు ఉన్నాయి, కాని ఆయన ఫ్రాంజ్ ఫెర్డినాండ్ ని హత్య చేసేడు ఇంక కాల్పులు చేసిన తరవాత యూరోపు లో చాలా గొడవ జరిగింది. ఇండియా లో కూడా ఒక కాలి దేవతుని పూజ చేసిన బృందం ఆమె పూజ కోసం, దక్షిణ ఇవ్వడానికి, వాళ్ళు ఎవరినైనా హింస ఇంక హత్య చేయగలిగేవాళ్ళు. ఇంక భారత్ దేశము లో, స్వాతంత్రము నుండి రాష్ట్రములు నుండి, వేరే స్విచ్చ కావలిసిన బృందములు దేశముకి చాలా సమస్యలు పుట్టించేయి. గత సంవత్సరములు ముందు ఆమెరికా భూమి మీద ఒక దాడి జరిగింది, ఇంక ఆమెరికా కోసం ఉగ్రవాదం, గతం లో ఉండిన ఒక అలోచిన, ఇప్పుడు ఒక నిజమైన ఘటన ఇంక సమస్య అయింది. దాడి తరవాత ఈ విషాదం ఎలా జరిగిందిని విచారణ చేసినప్పుడు, రెండు యుద్ధములు ప్రరంభంచేసి, మనము జడి పోతున్నాము. కాని ఉగ్రవాది అంతే ఏమిటి; ఎవరు ఒక ఉగ్రవాది ఇంక ఎవరు ఒక స్వేచ్చ కోసం పోరాడే మనిషి: అది ఒక అంతర్జాతీయ ప్రశ్న ఇంక ఒక ఆధ్యాత్మిక ప్రశ్న. ఉదాహరణనికి మన ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం లో మన సైనికుల మీద హత్య జరిగినప్పుడు, వాళ్ళు మన అస్త్రములు ఉపయోగించుతారు, లేక దురుపయోగించుతారు. ఎందుకు? ఎందుకంటే ముప్పై సంవత్సరములు ముందు ఈ ఉగ్రవాదులు సామజిక రాజకీయం రాశాకి వ్యతిరేకంగా ఉన్నేరు కాబట్టి వాళ్ళు స్వేచ్చాలు కోసం మన ప్రభుత్వం వాళ్ళుకు డబ్బు, అస్త్రములు, ఇంక వేరే సహాయం ఇచ్చింది. ఆ సమయానికి ఒక రాశా శాత్తువు అంతే మన స్నేహితుడు. ఉగ్రవాది కోసం ఒక ప్రపంచ వ్యాప్తం పరిభాష లేదు. అది మీ దేశము, మీ సమస్త రుచ్చులు, ఆసక్తకరములు బట్టి. ఈ విషయం గురించి నాకు కొంచం అనుభవం ఉంది ఎందుకంటే నేను రాజకీయ ముసుల్మోన్ బృందాలు చదవడానికి నేను ఇండోనేసియా లో ప్రయాణం చేసెను. ఈ వేరే చోట్లు లో తీవ్రవాదం గురించి మనుషులుకు వేరే అభిప్రాయములు ఉన్నాయి. ఆచే, ఒక తివ్రవాదులు ఉన చొట్టు లో నేను వేరే మనుషులు తో మాట్లాడేను ఇంక వాళ్ళుని ప్రశ్నలు అడిగెను. ఈ సాదరమైన మనుషులు చెప్పినట్లు అంతే వాళ్ళ ఉద్దేషములు లో అల-కైదా ఇంక టాలిబాన్ ఉగ్రవాదులు కాదు. ఇంక మొతం ప్రపంచము లో ఈ అలోచినలు కొనసాగుతున్నాయి. విన్నపుడు, నాకు కొప్పం  వస్తుంది, కాని ఇప్పుడు వాళ్ళు ఉద్దేశాములని అర్ధము చేసుకోగలను. హత్య ఇంక హింస పెద్ద తప్పులు, కాని మనము కూడా దోషి ఉన్నాము. మన సైనికుడులు మహిళలు ఇంక పిల్లలు మీద హత్య చేస్తున్నారు. వేలాది మనుషులు ఇరాక్ ఇంక ఆఫ్గనిస్తాన్ లో చచ్చి పోయారు, కాని అది చెడ్డది కాదు ఎందుకంటే మన దేశము ఒక అగ్రరాజ్యం ఇంక మన లక్ష్యం కోసం (ఉగ్రవాదం తో పోరాడటం) హత్య చేస్తాము. మీరు గెలుస్తే, లేక మీరు ఒక గొప్ప దేశము అంతే మీ పని చెడ్డది కాదు. రెండవ ప్రపంచ యుద్ధం లో జపాన్ మీద అణు బాంబులు ఉపయోగించినా కూడా మనము విజయ సధంచాము, కాబట్టి ఈ హింస ఒక పరిష్కారం, కాబట్టి ఒక మానవ హక్కులు ఉల్లంఘం కాదు. ఇంకొక సమస్య అంతే guantanamo బే కారాగారము లో ఖైదులు మీద హింస చేసేము, అని మనకు ఇప్పుడు తెలుసు. ఈ హింస కారాగారములు సమస్య ఉట్టి ఒక ఉగ్రవాద సమస్య కాదు. మన కారాగారములు కూడా మనుషులు చెడ్డ పద్ధతులు లో ఉండవలసి వస్తుంది. ఒక చిన్న గది లో వాళ్ళు ఒకరికొకరు తో మాట్లాడలేరు, బయిట వెళ్ళలేరు, నడవలేరు. ఐరాస, ఒక అంతర్జాతీయ సంస్థ ఈ పద్ధతులుకు వ్యతిరేకంగా ఉన్నా కాని, కాని మనము ఈ చెడ్డ పద్ధతులు ఉపయోగించటం కొనసాగుతున్నాము. ఐతే ఈ తప్పులు మీద మన నేతలు ధ్యాస పెట్టాలి కాని ఎన్నికలు గెలవడానికి వాళ్ళు ఈ సమస్యలు దాచుతున్నారు. మన దేశము భద్రతా పేరు తో మనము చాలా చెడ్డ చర్యలు చేస్తాము. ఐతే పరిష్కారములు ఏమి ఉన్నాయి? మొదటిగా, లోపల నుండి మన భద్రతా పెరగించాలి కాని విదేశాలు వెళ్ళకూడదు. అణు అస్త్రములు అభివ్రుది ఆపాలి ఎందుకంటే ఈ అస్త్రములు హింస, సందేహం, ఇంక ఉగ్రవాదం పెరేగించుతాయి. ఇంక హత్య/హింస ఆపాలి! శాంతి ఉన్న దేశము సృష్టించడానికి హింస అవసరం, అని నేను ఆలోచించను. ఒక గొప్ప, అందమైన ఇంక శాంతి ఉన్న ప్రపంచము మన కోసం ఎదురుచూస్తోంది, కాని మనము మొదటి చర్చలు తీసుకోవాలి.

This blog is a compilation of terrorism/crime/international relations and politics theories. While reviewing these topics in class we started talking a bit about what makes someone a terrorist, and why is that Americans think that terrorism has sort of ‘popped-up’ in the past twenty years. India has been dealing with this issue since its independence (and well before if you take into account the Thugs making sacrifices for their goddess Kali), and it hasn’t started two wars in the hope of fighting terrorism. In the pursuit of taking out al-Qaeda and Taliban footmen, it seems like we have done quite a bit to create future terrorists. That’s the irony of fighting an asymmetrical war – winning ‘hearts and minds’ as we like to sometimes say, through violence. The other irony of fighting the Taliban in Afghanistan is that they are using against us the same weapons that we gave the mujahideen to fight the Soviet invaders of the 1980’s. And back then they were ‘freedom fighters,’ right? A lot has changed, and it’s not really the ideas of the Afghani extremists. A couple decades does change a whole group of people’s ideas. They were fighting against what they viewed as a imperialistic empire in the 80’s and they think they are doing the same now agains the US. The only thing that’s changed is our classification of them.

Not to say that the US shouldn’t be doing a lot to defend itself, in fact increased security is a necessity found everywhere from airport terminals in Delhi, to hotels in Bali to landmarks across America. The idea is understanding the gray area involved in combatting extremism, and realizing that sometimes violence begets violence, so perhaps we had better stay at home.

Leave a comment

Filed under Weekly Topics

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s