What Went Wrong?: America’s 2008 Financial Crisis

చిన్నప్పుడు నాకు కొన్ని జ్ఞ్యపాకులు ఉన్నాయి. ఈ జ్ఞ్యపాకులు లో అందరుకు ఒక పెద్ద ఇల్లు ఉండింది ఇంక ప్రతి క్రిస్మస్ అంటే మీరు ఒక బోనస్ వేతనం పొందేరు. మీరు ప్రతి ఎండాకాలం లో ఒక ఏరోప సెలవు తీసుకొగలిగెవల్లు ఇంక డబ్బు గురించి మీరు మాట్లడకర్లేదు. నా ఉద్దేశం ఒక విధంగా లో ఈ జ్ఞ్యపాకులు నా వాయిస్సు బట్టి, కాని ఇంకొక విధంగా ఈ జ్ఞ్యపాకులు నిజమే. నేను తొంబైల లో పెరిగెను ఇంక ఈ పది సంవత్సరములు లో ఆమెరికా ఒక ఆర్థిక కల లాగా. మన ఆర్థిక వ్యవస్థ పెరగటం కొనసాగుతుంది, అని మనము అలోచిన్చేము. ఎందుకు మనము అలాగా ఆలోచించాము? ఎందుకంటే గతం లో (యిరవై సంవత్సరములు సేపు) మన ఆర్థిక వ్యవస్థ అలాగా పెరిగింది. ఆ సమయానికి మీరు ఆస్తి కొన్నఉండుంటే, మీరు తప్పకుండ ఒక మంచి పెట్టు బడి చేసే ఉండే వారు. ఈ ఇళ్ళ ధరలు ఎప్పుడు పెరిగేయి ఇంక ఈ పెరేగడము నెమ్మదిగా అవుతున్నాయి, అని మనము అనుకోలేదు. కాని 2009 లో మన ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినింది ఇంక ఒక సంక్షోభం మొదలయింది. ఎందుకు ఇంక ఎలాగా జరిగింది? చాలా ఆర్థికవేత్తల ఉద్దేషములు లో ఇళ్ళ తాకట్టులు వాళ్ళ ఈ ద్రవ్య సంక్షోభం జరిగింది ఇంక ఈ చెడ్డ తప్పులు లేకుండా ఉండుంటే, ఈలాంటి, ఈ పెద్ద మాంద్యం జరిగిడేది కాదు. మన ద్రవ్యాల సంస్థలు చాలా బెదవల్లు ఇంక చాలా డబ్బు లేని మనుషులు కి అప్పులు ఇచ్చాయి. ఇంక ఈ చెడ్డ అప్పులు వేరే ద్రవ్య సంస్థలకి అమ్మేరు. ఈ లాగే 2008 లో దాదాపు ఆరు శాతం ఇళ్ళ తాకటులు బ్యాంకులు కోసం నష్ట పోయాయి. బ్యాంక పరిశ్రము ఈ చెడ్డ అప్పులు వల్ల చాలా డబ్బు తెచ్చాయి. ఇంక ఆ సమయానికి ఆమెరికి రెండు యుద్ధములు పల్గోనింది: విలువైన యుద్ధములు, కాబట్టి ఒక పెద్ద లోటు అయింది. కాని ఏ ఫలితములు వచ్చాయి? ఈ సంక్షోభం ఉట్టి ఈ అప్పులు ఉన్న మనుషులు ఒక చెడ్డ ఘటన కాదు. ఈ సంక్షోభం అందరిని కొట్టింది ఎందుకంటే మన ఆర్థిక స్తితి లో అందరు పాల్గోతున్నారు, కాబట్టి చాలా మందిని వాళ్ళ పనులు నుండి తీసేసారు ఇంక చాలా కార్యాలయములు ఇంక కార్మాగారములు మూసేసారు. నేను చాలా ఉదాహరణములని చూసేను. ఈ గత ఐదు సంవత్సరములు లో నా అమ్మ గారు విశ్వవిద్యాలయ శాఖ లో ఎవరూ ఒక వేతనం పెరేగతం పొందలేదు, కాబట్టి వాళ్ళు ద్రవ్యోల్బణం వాళ్ళ ప్రతి సంవత్సరం డబ్బు నష్టం చేస్తున్నారు. ఈ సంక్షోభం జరిగినప్పుడు నేను నా ఆకరి విశ్వవిద్యాలయం సంవత్సరం లో చదివేను ఇంక నా స్నేహితులు ఉద్యోగాలు ఆకాశాలు దొరికడానికి చాలా కష్ట పడ్డవలసి వచ్చింది. చాలా సంస్థలు లో ముందు వచ్చిన ఉద్యోగాలు కూడా ఈ పని నుండి తీసేసేరు కాబట్టి నా స్నేహితులకు చాలా ఆశ లేదు. నా స్నేహితురాలుకు ఇప్పుడు కూడా ఒక పని దొరికలేదు ఇంక ఆమె విద్యార్ధి అప్పు ప్రతి నెల దాదాపు ఒక వేల మూడు వందలు డాలర్లు. ఇంక ఎక్కువ మార్పులు వచ్చాయి, అని నేను అనుకోను. గత ఆర్థిక సంవత్సరము వ్యాపార రంగం లో గతం కంటే వ్యాపారాలు ఎక్కువ వెతనములు పొందేరు ఇంక వాళ్ళ ఆకరి సంవత్సరం ‘బోనుసేస్’ సంక్షోభం ముందు కంటే ఎక్కువ ఉండింది. అధ్యక్షుడు ఒబామా పద్ధతులు వల్ల మన నిరుద్యోగ శాతం కొంచం తగ్గింది, కాని ఆయన పద్దతులు తో నేను ఒప్పుకోను. నా ఉద్దేశం లో, ఆయన కూడా మన లాభములు కోసం సంస్థలు కోసం పని చేస్తున్నారు ఎందుకంటే ఒక ఎన్నిక సంవత్సరం ఉంది ఇంక ఈ సంస్థలు ఆయన campaign కు చాలా డబ్బు ఇస్తాయి. ఇంక ఒక రేపుబ్లికాన్ గెలస్తే, మనకు ఎక్కువ సమస్యలు పుట్టుతాయి. మిట్ట రోమనీ, మన రేపుబ్లికాన్ అభ్యర్థి ఒక వ్యాపారి ఐతే ఆయన తప్పకుండ పెద్ద సంస్థలకు ప్రభుత్వ సహాయం ఇస్తున్నారు. మన ప్రభుత్వం ఇంక ఒక ప్రైవేటు సంస్థ మధ్య ఎ తేడాలు ఉన్నాయి?: వాళ్ళు లాభములు కోసం పని చేస్తారు ఇంక బెడ వాళ్ళని నిర్లక్ష్యం చేస్తారు. ఒక స్వేచ్చ బజారు వ్యాపారము ఉండగలదు కాని ఒక ప్రభుత్వం అంటే తన మనవ హక్కులు ఇంక సుఖములు మన నేతలకు బాద్యత ఉంది. మనము వాళ్ళు కోసం ఓటు చేసాము ఇంక వాళ్ళు మర్చి పోకూడదు. గెలిచి మీరు ఉట్టి డబ్బు ఇంక లాభం ఆలోచించకూడదు. నేతలు ఉల్లంఘములు వల్ల ప్రపంచ వ్యాప్తం లో సమాజవాదం అభ్యర్థులు కోసం ఓటు చేస్తున్నారు. France లో Francois Hollande ఒక సమాజవాది అభ్యర్థి గెలిచినట్లు ఉంది ఇంక ఆయన చెప్పాడు: ‘నేను గెలస్తే ఒకటే మిల్లిఒన్ వేతనం పొందే మనుషులు కోసం నేను దాభై ఐదు శాతం వరకు వాళ్ళు పన్ను పెరిగించుతాను.’  ఇంక ద్రవ్య రంగం నా మొదటి శాత్రువు, అని ఆయన చెప్పాడు. మన అమెరిక ఎపుడైనా ఇలా చెప్పుతున్నారా? నేను అనుకోను 😦
కాని మనము కొన్ని మార్పులు పుట్టిన్చాగలము. న్యూ డీల్, ఒక ఒద్యోగా అవకాశామలు పుట్టించిన కార్యక్రమము లాగా ఉద్యోగ కార్యక్రమము మొదలు పెట్టాలి. కొంచం ప్రభుత్వ డబ్బు తో మనము వేలాది పనులు సృష్టించుతాము. ఇంక మన ఆర్థిక వ్యవస్థ పెరిగించడానికి మనము ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి! ఒక ఆర్థికవేత్, Keynes , ప్రకారం ఒక ఆర్థిక మాంద్యం లో మీరు పన్నులు తగ్గించాలి, కాని ప్రస్తుతం ఆ అలోచినలకు జనసమ్మతము లేదు. మీకు పని లేదంటే, మీరు ప్రభుత్వం కి ఎక్కువ డబ్బు ఇవ్వాలని ఉండదు! కాని మన ప్రభుత్వం డబ్బు ఉన్న మనుషులు నుండి ఎక్కువ డబ్బు తీసుకోవాలి ఇంక మధ్య తరగతి మనుషులు పన్నులు తగ్గించాలి. ఈ మార్పులు లేకుండా ఈ సంక్షోభంకు ఒక పరిష్కారం వేతకము. ప్రపంచం కోసం ఆమెరికా అంటే డబ్బు, శక్తి, సమానులు, కాని నా ఉద్దేశం లో ఆర్థిక బాధ్యతా, బీమా, ఇంక సహాయం ఇమోదితికి ఎక్కువ విలువ ఆమెరికా ఇవ్వాలి, కాబట్టి ఈ విషయము మీద ధ్యాస పెట్టాలి.

I think this is perhaps my third post on America’s financial crisis. Each time the post becomes a bit more embellished (this time I added some perspective from my childhood during the good old 90’s) but otherwise it remains quite similar to my old posts with beefed up vocabulary and ideas, and more substance about what a government should be doing to prevent an economic crisis of this magnitude caused by our very own financial institutions.

My instructor and I have a joke that I always mention the New Deal whenever I am talking about the economy in Telugu. My prognosis for America is always that it needs more programs to keep people employed. I recently read an article in the New Yorker, however, that talked about the difficulties of getting support for programs like these. Unlike the depression in the 20’s and 30’s that plagued America, the writer said that in this crisis there isn’t the same feeling of ‘we’re all in it together.’ Probably because we are not. As the middle and lower classes of American workers take hits in the work and marketplace, the 1% is just getting richer. In 1980 this percentage owned about 10% of American wealth. Now they own about double that. It’s easy to see why there is no support for public programs and more government investment. Instead of bringing us closer together to find a solution to what plagues America (especially during an election year. I wish I was hearing more about what we can do as a society about unemployment than anymore about same-sex marriage and abortion rights), this economic crisis has divided us into those have-nots and people who have enough money to field their own armies.  And we don’t want to tax them more than the middle class? Francois Hollande, who is poised to become the next President of France has said that he would like to levy a 75% income tax on anyone who makes more than 1 million euro a year. As an American that does sound a bit overzealous, but I haven’t heard any of our leaders even coming close to that (does President Obama’s ‘fat cat’s comment about Wall Street bankers count? Don’t think so). We need to think again about whether what is good for business is always good for the population and remember that a government’s first priority is to protect its people, in this case from the greed and manipulation of these institutions who have gotten away with it for far too long.

1 Comment

Filed under Weekly Topics

One response to “What Went Wrong?: America’s 2008 Financial Crisis

  1. cindy adams

    Hear! Hear!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s