An Interview with Chief Minister, Kiran Kumar Reddy

కిరణ్ కుమార్ రెడ్డి తో ఒక సంభాషణ
ప్రతికరుడు: తెలుగు వాన్ ప్రత్యెక షో కి స్వగతం. ఈ రోజు మన తో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి ఇంక కాంగ్రెస్ నాయకుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన నవంబర్ 14 2010 లో ఈ పదవి తీసుకోనేరు ఇంక ముందు ఆయన నాలుగు సారులు ఎమెల్యే సభ్యుడు. ముఖ్య మంత్రి, మీ సమయం కోసం ధన్యవదమంది.
రెడ్డి-గారు – మీ షో లో ఉన్నదానికి నాకు చాలా సంతోషంగా ఉంది.
ప్రతికరుడు: ముఖ్య మంత్రి – గారు, ఈ తెలంగాణా ప్రశ్న మన రాష్ట్రం కోసం ఒక పెద్ద సమస్య అయింది. ఎక్కువ యువకుడులు ఈ ఆన్యాయమైన పరిస్థితి ని పోరాడడానికి ఆత్మహత్య చేస్తున్నారు ఇంక ఈ రోజు లోక సభ లో చాలా టీఅరెస్ మంది తెలంగాణా చిహ్నములు తో గొడవ జరిపించేరు. ఈ పరిస్థితి ఈలాగా సాగుతుందా? ఇంక మీ పక్షము, కాంగ్రెస్ పక్షము ఒక పరిష్కారం వెతకడానికి చర్యలు తీసుకంతోండా?
రెడ్డి-గారు: మీ ప్రశ్న చాలా ముఖ్యంగా ఉంది ఎందుకంటే ఈ సమస్య మన ప్రభుత్వ పని భంగాపరుస్తోంది. ఉక్కిరిబిక్కిరి ఉంటె మన వ్యక్తుల ఆసక్తములు బట్టి మేము ఏమి చేయలేము. కాబట్టి మేము గొడవ ఇంక ఉక్కిరిబిక్కిరి లేకుండా ఒక పరిష్కారం వేతక వలసివస్తుంది. ఒక ప్రభుత్వంకు తన నియిజకులు కోసం బాద్యత ఉంది ఇంక మా వ్యక్తులు భద్రతా రాక్షచేయడానికి మనము సహకారం చేయాలి. ఈ టీఅరెస్ చర్యలు ఒక కొత్త రాష్ట్రం స్వంత్రము పేరు తో ఈ చర్యలు తీసుకోతున్నారు కాని సహకారం కోసం ఈ ఘటనులు మంచివి కాదు. ఒక బలమైన రాష్ట్రం కట్టడటం అంతే కలిసి పని చేయాలి ఇంక ఈ మీడియా-కోసం ‘స్తున్త్స్’ ఆపాలి! అందరు కోసం మా పక్షం ఇంక మన ప్రభుత్వం చాలా కష్ట పడ్డుతోంది కాని ఫలితములు కోసం అందరు సహాయం ఇవాలి.
ప్రతికరుడు: మీరు చాలా గట్టిగ మాట్లాడుతున్నారు, ముఖ్య మంత్రి గారు. కాని ఇప్పుడు మీ పక్షం, కాంగ్రెస్ పక్షం ఈ ఉప ఎన్నిక ఫలితములు లో ఒక పెద్ద దెబ్బ తినింది. మీ పక్షం చాలా స్థానికులు ఒడి పోయేయి ఇంక మీ ప్రభావం తగ్గినాటు. మీరు ఒప్పుకుంతున్నారా?
రెడ్డి-గారు – ఈ గత ఉప ఎన్నిక మాకు ఒక చిన్న ఆశాభంగం చేసింది. ఈ ఫలితములు వల్ల కాంగ్రెస్ పక్షం కొన్ని మార్పులు చేస్తోంది. మేము మా నియోజకులుని విన్నుతము ఇంక వాళ్ళ ఆశలుని పట్టిస్తాము. ఈ ఎన్నిక అయిన కూడా మా పక్షం చాలా బలమైన పక్ష ఉంది. చాలా సంవత్సరములు సేపు నేను రాజకీయం లో పని చేసెను. నేను ఎమెల్యే సభ్యుడు ఇంక ఇప్పుడు నేను ముఖ్య మంత్రి కాబట్టి రాజకీయ వ్యవస్థ తో నాకు చాలా అనుభం ఉంది ఇంక ఒక పక్షం ఎప్పుడూ అధికారి లో ఉండలేదు, అని నాకు తెలుసు. కాని చెడ్డ ఫలితములు నుండి నేతలు వాళ్ళ లక్ష్యములు ఇంక పద్ధతులు మార్చగలరు, అని కూడా నాకు తెలుసు. వచ్చే 2014 ముఖ్యమైన, దేశ ఎన్నికలు లో ఒక బలమైన ఇంక సహకారమైన కాంగ్రెస్ పక్షము తప్పకుండ వస్తుంది. కాని ఆ సమయం వరకు మేము చాలా కష్ట పడాలి. ఒక పక్షము తన మనుషులు కోసం పని చేయకపోతే, వాళ్ళుకు శక్తి ఉన్నకూడదు, కాబట్టి మా నాయకుడులు వాళ్ళ మనుషుల ఆకాశములు కోసం పని చేస్తున్నారు.
ప్రతికరుడు: కాబట్టి రాబోయే సంవత్సరములు లో ఆంధ్ర ఇంక హైదరాబాద్ కోసం మీ ప్రభుత్వం ఏ ప్రణాళికలు ఉన్నాయి?
రెడ్డి-గారు: హైదరాబాద్ ఒక హాయ్-టేక్, ఆధునిక నగరము అయింది, అని మీకు తెలుసు, కాబట్టి ఈలాంటి మార్పులు మేము ప్రోత్సహించుటం సాగుతున్నాము. మొదటిగా ఎక్కువ విదేశీ నుండి పెట్టు బడి వెతకావాలి. ఈ పెట్టు బడి ప్రోత్సహించుతం మేము విదేశీ సంస్థల పన్నులు తగ్గించుతున్నాము. చాలా ఐటి కంపెనీలు – గూగుల్, మిక్రోసోఫ్ట్, అమజాన్, ఫెస్బూక్, వాలా కార్యాలయములు హైదరాబాద్, సైబెరాబాద్ లో కట్టాయి. ఇంక 2009 లో పెట్టు బడ్డి చేయటం హైదరాబాద్ అన్ని భారత్ దేశం నగరములు కంటే సులభమైన నగరం, ప్రపంచ బ్యాంకు విచారణ బట్టి. ఇంక 2009 -10 ఆర్థిక సంవత్సరం లో బయో-pharmaceutical దిగుమతి మూడు బిల్లిఒన్ డాలరు చేరింది. కాబట్టి ఈ పెరేగడం ఎప్పుడూ కొనసాగుడానికి మేము చర్యల తీసుకోతున్నాము. వచ్చే నెల నేను అమెరిక, వాషింగ్టన్ డీ కీ కి వెళ్ళుతాను. అక్కడ US చేమ్బెర్ అఫ్ కంమేర్స్, ఒక వ్యాపార పని చేసే సంస్థ తో నాకు చాలా సమావేశములు ఉన్నాయి. నేను అమెరిక కంపెనీలు తో మాట్లాడుతాను ఇంక హైదరాబాద్ లాభం గురించి చెప్తాను.
ప్రతికరుడు: మీ ప్రణాళిక చాలా బాగా ఉన్నటు ఉంది, ముఖ్య మంత్రి-గారు. వచ్చే సంవత్సరములు లో భారత్ దేశం ఇంక ఆంధ్ర ఎలా మరుతునాయి?
రెడ్డి-గారు: స్వాతంత్రము తరవాత ఈ పాత్తి వరుకు మన దేశము తీవ్ర అభివ్రుదిని చూసింది. ఈ ఆర్థిక స్థితి కోసం మనము చాలా గార్వంగా ఉండాలి. ఆర్థిక సంక్షోభం జరిగినా కూడా మన ఆర్థిక అభివ్రుది శాతం పెద్ద దెబ్బ తిన్నట్లేదు ఇంక అన్ని పరిశ్రముల స్థాయులు తగ్గలేదు. భారత్ దేశంకు ఒక గొప్ప చరిత్ర ఉంది ఇంక ఒక గొప్ప రాబోయే కాలం ఉంది. కాని మనము జాగ్రతగా ఉండాలి. మన సంస్కృతి, సాహిత్యం, పాత కాలం నుండి పద్ధతులు, ఇంక భాషలు, అన్ని రక్షా చేయాలి. జాతీయ గౌరవం దర్జా తెలుగు కీ ఇవాలి. ఇంక పిల్లలు కూడా ఈ భాషలు నేర్చుకోవాలి, ఐతే పాటశాల పాత్యక్రమము లో ఈ భాషలు ఉండాలి. చేనేత ఇంక హస్తకళ పరిశ్రమములు, ఈ వర్గామాలని రక్షించడానికి ప్రభుత్వం నుండి సహాయం ఇవ్వవలసి వస్తుంది. అలాగా మన గొప్ప సంస్కృతి ఉంచగలము ఇంక ఆధునిక కాలం లో పల్గోగాలము.
ప్రతికరుడు: మన సమయం ఐపోయింది, కాని మీ సమయం ఇంక మీ తెలివైన జవాబులు కోసం ధన్యవాదమంది.
రెడ్డి-గారు: ధన్య్వావదము.

As my teacher knows, ever since I listened to one of his Telugu One interviews, I have been obsessed with the Andra Pradesh Chief Minister (or CM), Kiran Kumar Reddy as of late. Don’t know much about his policies, never really listened to one of his speeches in full (has anyone?), and not sure what he does actually (what’s a Chief Minister anyway?) so I am basing this liking completely on the fact that I can understand him when he speaks Telugu. The secret is out. However, since most of the people who are reading this post can’t read what I wrote above and thus don’t have experience in the world of Telugu, or perhaps any South Asian language it’s tough to describe the feeling of studying a language full-time for the past 8 months and still missing nine out of ten words when you listen to someone speak it on TV. This has become less-and-less my fate as I prepare for my test next week, but the specter of it still haunts all of my Telugu test speculations, and so I really appreciate listening to someone from whom I understand about 9 out of 10 words.

Anyway, on a more serious note, I did listen to one of the CM’s interviews about the state of affairs in Andra Pradesh right now, which inspired me to concoct my own TV interview in which a journalist is asking him about the Telangana crisis, the recent Congress losses in the bi-elections, and the plan for Hyderabad and the rest of the state in the years ahead. The dialogue helped me immensely too since part of my test will be asking interview questions and translating the responses. Also his responses had to be very political (if someone asks you why your party is losing so much, you’re going to have to spin it somehow, right?), so this also helps the subtlety of my Telugu when giving answers. And talking about policies and current events is, I think, part of my job description… or at least it was before converbials, and verbal nouns, and other grammar points took over…. Politics, grammar, my favorite CM – this post has everything!

2 Comments

Filed under Weekly Topics

2 responses to “An Interview with Chief Minister, Kiran Kumar Reddy

  1. cindy adams

    Well, I would like him too if I were you! You should write him a letter telling him that you appreciate his clear speech! Do you think he has an intern?!

  2. Kunti Arora

    I dont know who told you patrikdu (ప్రతికరుడు) means news reporter. Telugu knowling people will only laugh at this. But you being a foreigner, they may just laugh it off. The correct word is vilekarudu (విలేకరుడు (singular) విలేకరులు plural)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s